Latest News In Telugu Weight Loss: బరువు తగ్గడం కోసం ఈ పని చేస్తున్నారా..అయితే మీ లైఫ్ రిస్క్ లో పడినట్టే! చాలా మంది అధిక బరువుతో బాధపడుతూ..ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వారుస్పెషల్ డైట్, కొన్ని రకాల మెడిసిన్ వాడటం, వర్కౌట్స్ చేయడం.. ఇలా తమకు నచ్చిన పద్ధతులు ఫాలో అవుతారు.కానీ ఈ ఒక్క పని చేస్తే లైఫ్ రిస్క్ లో పడుతుందని నిపుణులు చెబుతున్నారు.అదేంటో తెలుసుకోండి! By Durga Rao 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nut Health : నట్స్ తింటే బరువు పెరుగుతారా..? పరిశోధనలు ఏం చెబుతున్నాయి.? ఆరోగ్యంగా ఉండటానికి నట్స్ తినడం మంచిది. అయితే నట్స్‌లో ఉండే కొవ్వుల వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉందా అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. దీని గురించి పరిశోధనలు ఏమి చెబుతున్నాయి, వాస్తవం ఏమిటో తెలుసుకుందాం. By Archana 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Barley Water: డైటింగ్ మానేయండి..బార్లీ వాటర్ తాగండి..ఎందుకో తెలుసా? ఈ రోజుల్లో ప్రతి వ్యక్తికి బరువు పెరగడం పెద్ద సమస్యగా మారింది. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే ఊబకాయం లేదా బరువు పెరుగటాన్ని సీరియస్‌గా తీసుకోకపోతే అనేక ఇతర తీవ్రమైన వ్యాధులు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఈ తప్పుల కారణంగా ఏం చేసినా బరువు తగ్గరు.. బరువు తగ్గే విషయంలో చాలా మంది ఫుడ్ తినకపోవడం, నిద్ర అలవాట్లలో మార్పులని ఫాలో అవుతారు. కానీ, వీటి వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంది. అవేంటో చూసేయండి! By Durga Rao 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ weight loss: 10 నెలల్లో 44 కిలోల బరువు తగ్గిన మహిళ! ఊబకాయంతో బాధపడేవారు బరువు తగ్గడానికి ఏం చేస్తారు? ఎవరైనా శస్త్రచికిత్స చేయించుకుంటే,వారికి ఇష్టమైన ఆహారం పానీయాలను వదులుకుంటారు.కాని ఓ మహిళ అవేమీ చేయకుండా 10 నెలల్లో 44 కేజీలు తగ్గింది. By Durga Rao 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weight Loss: మీ బరువు పదిరోజుల్లో తగ్గాలంటే ఈ విషయాలను వదులుకోండి చాలు ఆహారంలో పిండి, చక్కెర, పాల వంటి వస్తువులను పూర్తిగా పక్కన పెడితే బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. ఆహారంలో జొన్నలు, మిల్లెట్, రాగులు, మొక్కజొన్నలు, మల్టీగ్రెయిన్ రోటీలను తింటే ఆరోగ్యం, ఫిట్నెస్ రెండింటినీ మెరుగుపరుస్తుంది. By Vijaya Nimma 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amla Tea : ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ టీ తాగితే కొవ్వు కరిగిపోతుంది! ఉసిరికాయ టీ తాగడం వల్ల కడుపులో పేరుకుపోయిన మురికి మొత్తం కూడా బయటకు వస్తుంది. అంటే శరీరాన్ని పూర్తిగా డిటాక్స్ చేయడానికి ఉసిరికాయ ఉపయోగపడుతుంది. రోజూ ఉసిరికాయ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఉసిరికాయను తీసుకోవడం వల్ల ఊబకాయం కూడా తగ్గుతుంది By Bhavana 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weight Loss Tips: అధిక బరువు తగ్గించే ఐదు రకాల చట్నీలు.. ఎలా చేసుకోవాలంటే? అధిక బరువుతో బాధపడేవారు ఇంట్లో కొత్తిమీర, పుదీనా, టమాటా వెల్లుల్లి, కొబ్బరి కరివేపాకు, యాపిల్ దాల్చిన చెక్క వంటి వాటితో చట్నీ చేసుకొని తింటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు. వీటితోపాటు ప్రతీరోజూ వ్యాయామం చేయటం వలన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. By Vijaya Nimma 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dosa : ఈ పాన్ కేక్..టేస్ట్‌కి బాప్..హెల్త్‌కి టాప్.. అందుకే టాప్‌టెన్ లిస్ట్‌లో ప్లేస్ దోస తినటం వలన బరువు తగ్గుతారని నిపుణులు అంటున్నారు. ఒక సాదా దోసెలో 37 కేలరీలు ఉంటాయి. దీనిని ఉత్తమ పాన్కేక్ల జాబితాలో దోస 10వ స్థానంతోపాటు దీనికి 4.4 రేటింగ్ కూడా వచ్చింది. మసాలా దోసలో ఉండే ప్రోటీన్ జుట్టు, ఎముకలు, కండరాలకు మేలు చేస్తుంది. By Vijaya Nimma 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn