Latest News In Telugu Vegetable Biryani : వెజిటేబుల్ బిర్యానీ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా? వెజిటేబుల్ బిర్యానీ తినడం వల్ల ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలను కలిగిస్తుందనడం నిపుణులు అంటున్నారు. వెజిటేబుల్ బిర్యానీ శరీరంలో బాగా జీర్ణమై బరువును నియంత్రణలో ఉంచుతుంది. వీటిల్లో ఉంటే పోషకాలు విటమిన్లు, మినరల్స్ రోగనిరోధక వ్యవస్థ, జీవక్రియ మెరుగుపడుతుంది. By Vijaya Nimma 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips:ఈ పండుని రోజూ ఆహారంలో చేర్చుకోండి..జిమ్ కి వెళ్లాల్సిన అవసరమే ఉండదు! బొప్పాయిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు. బొప్పాయిలో అనేక పోషకాలు ఉన్నాయి. ఇది బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది.బొప్పాయిలో అధిక ఫైబర్ కంటెంట్, తక్కువ క్యాలరీలు ఉన్నాయి. ఇది పేరుకుపోయిన కొవ్వు, బరువును తగ్గిస్తుంది. By Bhavana 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : డైటింగ్ లేకుండా బరువు తగ్గాలంటే...ఈ వెజిటెబుల్ సూప్స్ బెస్ట్ ఛాయిస్..మీరూ ట్రై చేయండి..!! చలికాలంలో చాలా మంది బరువు పెరుగుతారు. ఎలాంటి డైటింగ్ లేకుండా బరువు తగ్గించుకోవాలనుకుంటే కూరగాయలతో తయారు చేసిన సూప్స్ తాగాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు. కూరగాయలతో తయారు చేసే ఈ సూప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. By Bhoomi 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weight Loss: ప్రశాంతంగా పడుకుని బరువు తగ్గొచ్చు తెలుసా? బరువు తగ్గాలంటే రోజూ వ్యాయమం, మంచి డైట్ అవసరం లేదు. ప్రశాంతంగా నిద్రపోతూ కూడా బరువు తగ్గొచ్చని సాల్క్ ఇన్స్టిట్యూట్ నిపుణులుంటున్నారు. రోజుకు 14 గంటలు మేల్కొనే వ్యక్తులు 11 గంటలు మాత్రమే నిద్రపోతే 16 వారాల తర్వాత..వీరి బరువు 4 శాతం తగ్గినట్లు సర్వేలో వెల్లడైంది. By Vijaya Nimma 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips : భాగ్యశ్రీ వలె 51లో 25గా కనిపించాలంటే ఈ డైట్ ఫాలో అవ్వాల్సిందే..!! మైనే ప్యార్ కియా నటి భాగ్యశ్రీ 51 ఏళ్ల వయసులోనూ చక్కటి ఫిట్నెస్ తో దూసుకుపోతోంది. ఆమె ఫిట్ నెస్ రహస్యం ఆకుపచ్చ, ఎరుపు రంగులో లభించే తోటకూర తినడమే అని చెబుతోంది.ఈ ఆకుకూర తింటే బరువు తగ్గడంతోపాటు అందంగా కనిపిస్తారట. By Bhoomi 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weight Loss: బరువు తగ్గాలంటే బాగా నిద్రపోవాలట.. లేటెస్ట్ రీసెర్చ్ రివీల్డ్.. బరువు తగ్గాలంటే ఏమి చేస్తాం. భోజనం తగ్గించడం.. గంటల తరబడి వాకింగ్.. ఇలా చాలా చేస్తాం. కానీ, మంచిగా నిద్రపోతే బరువు తగ్గిపోతామని యూరోపియన్ హార్ట్ జర్నల్ లో ప్రచురించిన ఒక రీసెర్చ్ చెబుతోంది. By KVD Varma 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips : బరువు తగ్గాలంటే కష్టపడాల్సిన పనిలేదు..ఈ ఆకు తింటే చాలు..!! అధిక బరువుతో బాధపడేవారు కరివేపాకును ఆహారంలో చేర్చుకోవాలి. పచ్చిగా, జ్యూస్ లేదా పొడి రూపంలో తీసుకోవచ్చు. ఖాళీ కడుపుతో రోజూ 10 కరివేపాకులను తింటే 3 నెలల్లో బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. By Bhoomi 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu బరువు తగ్గాలి అనుకుంటున్నారా..అయితే ఈ పండుని ఇలా తీసుకోండి! అధిక బరువుతో బాధపడుతున్న వారు ఈ చిట్కా పాటించండి. ఆహారంలో నిత్యం బొప్పాయిని చేర్చుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు..ఆరోగ్యంగానూ ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. By Bhavana 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weight Loss Tips: వెయిట్ లాస్ కోసం టేస్టీ స్మూతీలు... జిమ్‌లో ఫుల్‌గా కేలరీలు బర్న్ చేశాక ఆకలి వేస్తుంది. అప్పుడు ఏవేవో బిస్కెట్స్, చిప్స్ వంటివి తినే బదులు టేస్టీ స్మూతీస్ తీసుకుంటే బరువు తగ్గేందుకు ఇవి బాగా పనిచేస్తాయి. ఎందుకంటే అవసరమైన పోషకాలు అందించడంతో పాటు ఎక్కువసేపు కడుపు నిండేలా చేస్తుంది. ఇవి త్వరగా కూడా రెడీ అవుతాయి. అందుకే అందరు కూడా ఈజీగా చేసుకోవచ్చు. అనుకున్న విధంగా వెయిట్‌లాస్ గోల్స్‌కి రీచ్ కావొచ్చు. By Manogna alamuru 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn