Politics ప్రియాంకపై ఖుష్బూ పోటీ | Kushboo Vs Priyanka Gandhi | Wayanad Election | RTV By RTV 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ప్రియాంక గాంధీకి పోటీగా నటి ఖుష్బూ.. వయనాడ్‌లో బీజేపీ వ్యూహం? వయనాడ్ లోక్‌సభ స్థానానికి నవంబర్ 13న ఉపఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రియాంక గాంధీ వాద్రా బరిలో ఉన్నారు. ఆమెకు ప్రత్యర్థిగా బీజేపీ సీనియర్ నాయకురాలు, నటి ఖుష్బూ సుందర్‌ను నిలబెట్టారని కమలం పార్టీ నేతలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. By Seetha Ram 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Priyanka Gandhi: నవంబర్ 13న వాయనాడ్ బై పోల్..బరిలోకి ప్రియాంక వాయనాడ్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికకు షెడ్యూల్ ప్రకటించింది ఈసీప నవంబర్ 13 ఇక్కడ పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికకు కాంగ్రెస్ నుంచి ప్రియాంకాగాంధీ బరిలోకి దిగుతున్నారు. ఎన్నికల బరిలోకి ప్రియాంక దిగడం ఇదే మొదటి సారి. By Manogna alamuru 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Wayanad: ఇంకా 130 మంది గల్లంతు..వెతుకుతున్న రెస్క్యూ టీమ్ వయనాడ్‌లో ఇంకా విషాదకర పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొసాగుతూనే ఉంది. ఇప్పటికి 200 మృతదేహాలను గుర్తించారు. ఇంకా 130 మంది ఆచూకీ లభించలేదని అధికారులు చెబుతున్నారు. వీరి కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు. By Manogna alamuru 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Modi : నేడు వయనాడ్ కి ప్రధాని మోదీ..! వయనాడ్ లో సంభవించిన ప్రకృతి విప్తతులో దాదాపు 400 మందికి పైగా ప్రజలు మరణించగా..మరో 200 మంది కనిపించకుండా పోయారు.ఈ నేపథ్యంలో భారత ప్రధాన మంత్రి మోదీ శనివారం వయనాడ్ లో పర్యటించబోతున్నారు.కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో ఏరియల్ సర్వే చేస్తారని అధికారులు వివరించారు. By Bhavana 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sukesh Chandrasekhar: వయనాడ్ బాధితులకు సుకేష్ చంద్రశేఖర్ 15 కోట్ల సాయం! కేరళ వయనాడ్‌లో జరిగిన విధ్వంసంలో కొన్ని వందల మంది ప్రాణాలను కోల్పోయిన సంగతి తెలిసిందే. వారికి అండగా నిలిచేందుకు చీటింగ్ కేసులో నిందితుడిగా ఉన్న సుకేష్ చంద్రశేఖర్ భారీ సాయం ప్రకటించాడు.తన విరాళంగా రూ. 15 కోట్లను అంగీకరించాల్సిందిగా కేరళ సీఎం పినరయి విజయన్ కు సుకేశ్ లేఖ రాశాడు. By Bhavana 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi : వయనాడ్‌కు వెళ్లనున్న ప్రధాని మోదీ.. ఎప్పుడంటే ? ప్రధాని మోదీ వయనాడ్ పర్యటన ఖరారైంది. ఆగస్టు 10న కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించి బాధితుల్ని పరామర్శించనున్నారు. By B Aravind 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kerala: వయనాడ్ విషాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి: రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ జిల్లాలో వరద ప్రభావంతో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటివరకు 400 మందికి పైగా మృతి చెందారు. ఈ విషాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని విపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రాన్ని కోరారు. By B Aravind 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Watch Video: కొండపై చిక్కుకున్న కుటుంబం.. ప్రాణాలకు తెగించి కాపాడిన రెస్క్యూ టీం వయనాడ్‌లోని ఓ అటవీ ప్రాంతంలో చిక్కుకున్న గిరిజన కుటుంబాన్ని రెస్క్యూ టీం రక్షించింది. దాదాపు 5 రోజులుగా వాళ్లు తిండి లేకుండా ఉన్నట్లు తెలుస్తోంది. రెస్క్యూ టీం వాళ్లను కాపాడిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By B Aravind 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn