సినిమా Nayanthara : వయనాడ్ విపత్తుకు నయనతార, విఘ్నేశ్ దంపతుల భారీ విరాళం.! కేరళ రాష్ట్రం వయనాడ్ విపత్తులో బాధిత కుటుంబాలకు సాయం చేసేందుకు పలువురు సినీ తారలు ముందుకొస్తున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ నయనతార, విఘ్నేశ్ శివన్ దంపతులు తమ వంతు సాయంగా రూ.20 లక్షలను కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా అందించారు. By Archana 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Wayanad : వయనాడ్ ఇన్సిడెంట్ తరువాత కేంద్రం అలర్ట్..ఆ 6 రాష్ట్రాలకు...! కేరళలోని వయనాడ్ లో ప్రకృతి బీభత్సానికి 300 మందికి పైగా చనిపోయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ కనుమలను పర్యావరణ సున్నిత ప్రాంతం గా ప్రకటించేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. By Bhavana 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kerala: వాయనాడ్‌లో 49 మంది చిన్నారులు గల్లంతు కేరళలోని వాయనాడ్‌లో జరిగిన విలయంలో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటికి 300 మంది చనిపోయారు. ఇంకా చాలా మంది గల్లంతయ్యారు. ఆచూకీ దొరకని వారిలో 49 మంది చిన్నారులున్నారని ప్రభుత్వం తెలిపింది. By Manogna alamuru 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Wayanad: ప్రకృతి ప్రకోపానికి ముందు...తర్వాత..ఇస్రో వాయనాడ్ శాటిలైట్ పిక్స్ ప్రకృతి అందాలకు నెలవైన వయనాడ్ ప్రాంతం ప్రస్తుతం మృతుల దిబ్బను తలపిస్తోంది. ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ ప్రదేశాలన్నీ మట్టిదిబ్బలుగా మారాయి. దీనికి సంబంధించిన ఉపగ్రహ ఫోటోలను ఇస్రో విడుదల చేసింది. By Manogna alamuru 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Waynad Landslides : వయనాడ్ బీభత్సం.. ప్రకృతి కోపమా...? మన పాపమా..? కేరళలో మంగళవారం తెల్లవారు జామున వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన దారుణ ఘటనలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 287చేరింది. అడుగుల మేర బురద కమ్మేయడంతో..నిన్నటి వరకూ అక్కడ ఏముందో కూడా ఆనవాళ్లు దొరకనంత హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. By Bhavana 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Wayanad : నేడు వయనాడ్‌కు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈరోజు వయనాడ్‌కు వెళ్లనున్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. వయనాడ్ ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. వస్తానికి రాహుల్ గాంధీ నిన్ననే వయనాడ్ లో పర్యటించాల్సి ఉండగా ప్రతికూల వాతావరణ పరిస్థితి వల్ల పర్యటన వాయిదా వేసుకున్నారు. By V.J Reddy 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kerala: అమిత్ షా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన పినరయ్ విజయన్ కేరళలో వైపరీత్యం ముంచుకొస్తుందని ముందుగా హెచ్చరించినా అప్రమత్తం కాలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై సీఎం పినరయి విజయన్ స్పందించారు. కొండచరియలు విరిగిపడే ముందు ఐఎండీ కేవలం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ మాత్రమే జారీ చేసిందన్నారు. By B Aravind 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi: రాహుల్, ప్రియాంక గాంధీ వయనాడ్ పర్యటన వాయిదా రాహుల్, ప్రియాంక గాంధీ వయనాడ్ పర్యటన వాయిదా పడింది. ప్రతికూల వాతావరణంతో పర్యటన వాయిదా వేసుకున్నట్లు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. త్వరలోనే వయనాడ్ కు వెళ్తామని తెలిపారు. By V.J Reddy 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amit Shah: వయనాడ్ ఘటనపై అమిత్ షా సంచలన ప్రకటన వయనాడ్ లో కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉందని తాము ఈ నెల 23నే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో తెలిపారు. అయినా.. అక్కడి ప్రభుత్వం ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదన్నారు. By V.J Reddy 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn