Latest News In Telugu Wayanad: వయనాడ్ నుంచి RTV లైవ్.. వరద విలయంపై EXCLUSIVE.. కేరళ వయనాడ్ నుంచి RTV లైవ్ రిపోర్టింగ్ ఇస్తోంది. వరద విలయం ఎంతమందిని బలి తీసుకుంది? 600 మంది వలస కూలీల మృతదేహాలు ఎక్కడ! వయనాడ్ ఆస్తినష్టం ఎన్ని వందల కోట్లు? అనే విషయాలపై వయనాడ్ నుంచి మినెట్ టు మినెట్ RTV EXCLUSIVE అప్డేట్స్ ఈ వీడియోలో చూడండి.. By Jyoshna Sappogula 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Waynad: అరేబియా సముద్రం వేడెక్కింది..అందుకే వయనాడ్‌లో విలయం వయనాడ్‌లో జరిగిన బీభత్సం అందరినీ భయపెడుతోంది. భారతదేశానికి ఏమైంది అనే అనుమానాలు రేకెత్తిస్తోంది. వాతావరణశాఖ నిపుణులు, శాస్త్రవేత్తలు కూడా ఈ భారీ విలయానికి ఆశ్చర్యపోతున్నారు. అరేబియా సముద్రం విపరీతంగా వేడెక్కడమే ఈ విలయానికి కారణం అయి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. By Manogna alamuru 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kerala: వయనాడ్‌లో ప్రకృతి ప్రళయం.. 107కి చేరిన మృతుల సంఖ్య కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటివరకు 107 మంది మృతి చెందారు. గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహాలు ఉన్నాయి. ఆగకుండా కురుస్తున్న వర్షాల వల్ల సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. By B Aravind 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu వయనాడ్ బాధితులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన మోదీ! కేరళ వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల కుటుంబాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ,అధికార,ప్రతిపక్ష నేతలు సంతాపం తెలిపారు. మృతి చెందిన వారికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి 50వేలు ఆర్థిక సాయం అందిస్తామని ప్రధాని మోదీ ఎక్స్ వేదికలో ప్రకటించారు. By Durga Rao 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Wayanad Landslides: వాయనాడ్ లో మాటలకందని విషాదం.. 42కు పెరిగిన మృతుల సంఖ్య! కేరళలోని వయనాడ్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున భారీ కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు కనీసం 42 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా కథనాలు తెలిపాయి. ఇంకా కొన్ని వేల మంది మట్టి దిబ్బల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. By Bhavana 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kerala : విరిగిపడ్డ కొండ చరియలు.. ఏడుగురి మృతి..! కేరళలోని వయనాడ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మెప్పాడి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున భారీ కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇంకా వందలాది మంది ప్రజలు ఆ భారీ కొండ చరియల కింద చిక్కుకుని ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. By Bhavana 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi : ఎన్నో భావోద్వేగాల మధ్య వాయనాడ్‌ను వీడుతున్నా..! కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వాయనాడ్, రాయ్ బరేలీ లోక్ సభ స్థానాల నుంచి పోటీ చేసి, రెండు చోట్లా ఘన విజయాన్ని సాధించారు.దీంతో ఆయన రెండు స్థానాల్లో దేన్నో ఒకదానిని వదులుకోవాల్సి తప్పనిసరి కావడంతో ఆయన వాయనాడ్ ను వదులుకుంటున్నట్లు తెలిపారు. By Bhavana 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BIG BREAKING: వయనాడ్ నుంచి పోటీ చేయనున్న ప్రియాంక గాంధీ వయనాడ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధినేత్రి ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. వయనాడ్ స్థానాన్ని రాహుల్ గాంధీ వదులకోవడంతో తాజాగా కాంగ్రెస్ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది. By B Aravind 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amethi : రాయబరేలీలోనే రాహుల్.. వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఘన విజయం సాధించారు. అయితే రెండింటిలో రాహుల్ కొనసాగే అవకాశం లేదు కాబట్టి వయనాడ్ స్థానంలో ప్రియాంక గాంధీని పోటీ చేయిస్తారని టాక్ నడుస్తోంది. By Manogna alamuru 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn