Latest News In Telugu Fitness: నిమ్మరసంతో ఈజీగా బరువు తగ్గొచ్చు..ఎలాగో తెలుసా. బరువు, లావు..ఈరోజుల్లో అందరూ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఈ సమస్యతో బాధపడుతున్నారు. దీనికి కారణం మారిన జీవన ప్రమాణాలు, ఆహారపు అలవాట్లు. అయితే ఈజీగా బరువు తగ్గేందుకు నిమ్మరసం బాగా పని చేస్తుంది. అదెలాగో తెలుసా.. By Manogna alamuru 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Fevers: తెలుగు రాష్ట్రాలకు ఫీవర్ అలర్ట్.. అధికారుల కీలక సూచనలు! తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాలు విజృంభిస్తోన్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరికీ డెంగ్యూ, వైరల్ ఫివర్లు సోకుతున్నాయి. దీంతో అనేక మంది అస్పత్రి పాలు అవుతుండగా.. విష జ్వరాలు సోకిన వృద్ధులు జర్వం నుంచి కోలుకోలేక మృతి చెందుతున్నారు. By Karthik 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Palamuru Rangareddy : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఈరోజు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు పూజా కార్యక్రమాల తర్వాత ఒక ప్రాజెక్టులో మోటారును స్విచ్ఆన్ చేసి ప్రాజెక్టును స్టార్ట్ చేస్తారు. By Manogna alamuru 16 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ ఇంతకీ నీరు.. భోజనం చేసాక తాగాలా? చేయక ముందు తాగాలా? ఇంతకు నీళ్లేప్పుడు తాగాలి...అన్నం తినడానికి ముందా? లేక తిన్న తర్వాతనా? కొంతమంది తినడానికి గంట ముందు తాగాలని చెబుతారు...ఇంకొంతమంది వద్దంటారు. ఇప్పటికీ దీనికి సరైన సమాధానం లేదు. అయితే భోజనం చేసే సమయంలో నీళ్లు తాగకూడదని కొందరు చెబుతున్నారు. అలా తాగడం మంచిదేనని మరికొందరు అంటున్నారు. ఇలా భోజనానికి-నీళ్లకు సంబంధించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఈ విషయంలో వైద్యనిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. By Bhoomi 02 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn