ఇంటర్నేషనల్ USA: ట్రాఫిక్ కంట్రోల్ టవర్ లో సిబ్బంది కొరత...వాషింగ్టన్ ప్రమాదానికి కారణం ఇదే.. ఇద్దరు ఉండాల్సిన చోట ఒక్కరే ఉంటే..ఇద్దరు చేయాల్సిన పని ఒక్కరే చేస్తే...అనర్థాలే జరుగుతాయి. దానికి నిదర్శనమే వాషింగ్టన్ విమాన ప్రమాదం. రీగన్ విమానాశ్రయంలో ట్రాఫిక్ కంట్రోల్ టవర్లో ఒకే సమయంలో రెండు విమానాలను, ఒక్కరే కంట్రోల్ చేయడం వలనే దారుణం జరిగింది. By Manogna alamuru 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: విమానాన్ని ఢీకొట్టకుండా ఎందుకు ఆపలేకపోయారు..అధ్యక్షుడు ట్రంప్ అనుమానం వాషింగ్టన్ విమానం, హెలికాఫ్టర్ ఢీకొన్న సంఘటనలో అందరూ చనిపోయారు. ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయితే ఈ ఘటనపై అనేక సందేహాలు వెలువడుతున్నాయి. హెలికాఫ్టర్ ను ఎందుకు మళ్ళించలేకపోయారని అధ్యక్షుడు ట్రంప్ ప్రశ్నించారు. By Manogna alamuru 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: గడ్డకట్టే చలిలో నీళ్ళల్లో పడి బతకడం కష్టమే..ఇప్పటికి 18మంది మృతి వాషింగ్టన్ విమాన ప్రమాదంలో బాధితుల కోసం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికి పద్ధెనిమిది మంది మరణించారని తెలుస్తోంది. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు గడ్డకట్టే చలిలో...నీళ్ళల్లో పడిన వారు బతకడం కష్టమే అని చెబుతున్నారు. By Manogna alamuru 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఢీ కొన్న విమానం, హెలికాఫ్టర్ అమెరికా రాజధాని వాషింగ్టన్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఒక విమానం, హెలికాఫ్టర్ ఢీ కొన్నాయి. దీంతో రెండూ పక్కనే ఉన్న నదిలో కూలిపోయాయి. విమానంలో 60 మంది దాకా ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. By Manogna alamuru 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ అగ్రరాజ్యంలో మరోసారి కాల్పుల కలకలం.... ముగ్గురి మృతి...! తుపాకి మోతలతో అమెరికా మరోసారి దద్దరిల్లి పోయింది. సౌత్ ఈస్ట్ వాషింగ్టన్ లోని గుడ్ హోడ్ రోడ్డులోని 1600 బ్లాక్ లో దుండగుడు కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. By G Ramu 06 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn