నేషనల్ Waqf Act Protest: బెంగాల్ చల్లబడటం లేదు..మళ్ళీ నిరసనలు, పోలీస్ వాహనానికి మంటలు.. పశ్చిమ బెంగాల్ లో ఉద్రిక్తతలు చల్లారటం లేదు. తాజాగా పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇందులో పోలీస్ వాహనాన్ని తగులబెట్టేశారు. పోలీసులు లాఠీఛార్జీ చేయడంతో అనేక మంది గాయపడ్డారు. By Manogna alamuru 14 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Bengal: తగలబడుతున్న బెంగాల్.. ప్రభుత్వంపై కోర్టు ఆగ్రహం.. రెచ్చిపోయిన నిరసనకారులు! వక్ఫ్ బిల్లును అమలు చేయబోమని బెంగాల్ ప్రభుత్వం చెప్పినా సమస్య సద్దుమణగడం లేదు. ముస్లిం సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు వక్ఫ్ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వ్యాపారాలు, ఇళ్లు ధ్వంసం చేసిన 150 మంది నిరసకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. By srinivas 14 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Waqf Law : తెలంగాణలో వేల ఎకరాల్లో వక్ఫ్ బోర్డు ఆస్తులు ....ఇప్పుడున్నవెన్నంటే.. దేశంలో వక్ఫ్ సవరణ చట్టం అమలులోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. పార్లమెంట్ ఉభయసభలు సవరణ చట్టాన్ని ఆమోదించి..రాష్ట్రపతికి పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో వక్ఫ్ బోర్డు ఆస్తులు ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయో తెలుసా? By Madhukar Vydhyula 12 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు.. 110 మంది అరెస్టు వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో శుక్రవారం నుంచి నిరసనలు జరుగుతున్నాయి. శనివారం పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు 110 మందికి పైగా నిరసనాకారులను అరెస్టు చేశారు. By B Aravind 12 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ West Bengal: బెంగాల్లో చెలరేగిన హింస.. రైల్వే ట్రాక్‌లు ధ్వంసం వక్ఫ్ చట్టం, 1995 సవరణలను చేస్తూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంపై ముస్లిం సమాజంతోపాటు ప్రతిపక్ష రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ్ బెంగాల్లో శుక్రవారం చేపట్టిన ఆందోళనలు హింసకు దారితీశాయి. By Bhavana 12 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Waqf Amendment Act: అమలులోకి వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం 2025.. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం 2025 నేటి (ఏప్రిల్ 8) నుంచి అమలులోకి వస్తోందని కేంద్రం ఓ నోటిఫికేషన్ రిలీస్ చేసింది. గతవారం పార్లమెంట్ ఉభయసభలు సవరణ చట్టాన్ని ఆమోదించాయి. ఆ బిల్లు నేడు రాష్ట్రపతి అమోదం పొందింది. దీంతో వక్ఫ్ భూముల నిర్వాహణలో చాలా మార్పులు వచ్చాయి. By K Mohan 08 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Waqf Act : వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకు డీఎంకే వక్ఫ్ సవరణ చట్టం-2025ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు అవుతూనే ఉన్నాయి. తాజాగా, డీఎంకే పార్టీ కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. డీఎంకే ఎంపీ ఏ రాజా పిటిషన్ దాఖలు చేశారు. 20 కోట్ల మంది ముస్లింల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందన్నారు. By Madhukar Vydhyula 07 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Waqf land: దేశ భూభాగంలో 5% భూమి వక్ఫ్ బోర్డులదే.. 12వ శతాబ్దంలో మొదలై ఇప్పుడు 39లక్షల ఎకరాలు వక్ఫ్ విరాళాలు 12 శతాబ్ధంలో ముహమ్మద్ ఘోరీతో మొదలై ఇప్పటి వరకు ఇండియాలో 39 లక్షల ఎకరాలకు చేరింది. భారత్‌లో మొత్తం 32 వక్ఫ్ బోర్డుల దగ్గర 39 లక్షల ఎకరాలు భూమి ఉందని అది దేశవిస్తీర్ణంలో 5శాతమని కేంద్ర హోమంత్రి అమిత్ షా లోక్‌సభలో తెలిపారు. By K Mohan 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Waqf Bill: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు జేపీసీ ఏర్పాటు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు జేపీసీ ఏర్పాటు చేసింది కేంద్రం. 21 మందితో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేశారు. తెలంగాణ నుంచి డీకే అరుణ, అసదుద్దీన్.. ఏపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలుకు చోటు దక్కింది. త్వరలో రాజ్యసభ నుంచి 10 మంది సభ్యుల పేర్లను ప్రతిపాదించనున్నారు. By V.J Reddy 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn