లైఫ్ స్టైల్ Walking: ఒక్క పని చేస్తే జిమ్‌కి వెళ్లకుండానే బరువు తగ్గొచ్చు బరువు తగ్గాలంటే అలవాట్లు, జీవనశైలిలో కొన్నింటిని మార్చుకోవాలి. నడకతోపాటు ఆహారంలో ఫాస్ట్ ఫుడ్, చక్కెర కలిగిన వస్తువులను తినడం మానేయాలి. ప్రోటీన్, ఆకుకూరలు, తృణధాన్యాలు వంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే వేగంగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ వామ్మో.. ఉదయాన్నే వ్యాయామం చేయకపోతే ఇంత ప్రమాదమా! ఉదయాన్నే వ్యాయామం చేయకపోవడం వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే కండరాలు బలహీనం కావడం, బరువు పెరగడం వంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి డైలీ మార్నింగ్ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. By Kusuma 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Daily Walk: రోజూ కిలో మీటరు నడిస్తే.. ఈ సమస్యలన్నీ పరార్ రోజూ కిలోమీటరు నడవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా ఊబకాయం, గుండె పోటు, మానసిక సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు. తిన్న వెంటనే కిలో మీటరు నడవడం వల్ల జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని నిపుణులు అంటున్నారు. By Kusuma 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ సాయంత్రం వాకింగ్‌తో లాభాలు సాయంత్రం వాకింగ్ చేయడం వల్ల అనారోగ్య సమస్యలు అన్ని పరార్ అవుతాయి. కడుపు ఉబ్బరం తగ్గడంతో పాటు హాయిగా నిద్రపడుతుంది. వెబ్ స్టోరీస్ By Kusuma 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ సాయంత్రం వాకింగ్‌తో ప్రయోజనాలు సాయంత్రం వాకింగ్‌తో చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. రక్తపోటు నియంత్రణలో ఉండటంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. వెబ్ స్టోరీస్ By Kusuma 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రోజూ వాకింగ్ చేస్తున్నా.. బరువు తగ్గటం లేదా ఈ చిట్కాలు పాటించండి! బరువు తగ్గడానికి రోజూ ఉదయం, సాయంత్రం వాకింగ్ చేస్తున్నా.. మీ శరీరంలో మార్పు కనిపించలేదా? దీనికి.. వాకింగ్ చేసేటప్పుడు మీరు చేసే మిస్టేక్స్ కారణం కావొచ్చని అంటున్నారు నిపుణులు. మరి అవేంటి? నడిచేటప్పుడు ఎటువంటి టిప్స్ పాటించాలి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. By Durga Rao 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu 1 km Walk:మీరు1 కి.మీ నడిస్తే ఎన్ని కేలరీలు ఖర్చు అవుతాయో తెలుసా? మీరు కేలరీలను బర్న్ చేయడానికి బరువు తగ్గడానికి నడకను ఇష్టపడుతున్నారా? అలా అయితే, ఇక్కడ కిలోమీటరు నడవడం ద్వారా ఎన్ని కేలరీలు ఖర్చవుతున్నాయో తెలుసుకోండి. By Durga Rao 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రోజూ మెట్లు ఎక్కి దిగితే ఏమవుతుందో తెలుసా..? హెల్తీ ఫుడ్ తినడంతో పాటు రెగ్యులర్‌గా శారీరక శ్రమ చేస్తే శరీరంలో అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. వాటి పనితీరు మెరుగుపడుతుంది. ఫలితంగా మనిషి జీవితకాలం పెరుగుతుంది. రోజూ మెట్లు ఎక్కి దిగినా మనిషి జీవితకాలం పెరుగుతుందని తాజాగా ఓ పరిశోధనలో వెల్లడైంది. ఆ వివరాలేంటో చూద్దాం. By Durga Rao 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Walking: నిద్రపోయే ముందు ఇలా చేయండి.. ఒక వారంలోనే మీ శరీరం మార్పు! శరీరాన్ని ఎంత చురుగ్గా ఉంచుకుంటే వ్యాధులకు అంత దూరంగా ఉంటారు. అయితే రాత్రి పడుకునే ముందు కొద్దిసేపు నడవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఇలా ప్రతీరోజు చేయటం వలన ఒత్తిడి, ఆందోళన, మానసిక స్థితి, నిద్ర విధానాన్ని మెరుగుపరుస్తుంది. By Vijaya Nimma 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn