Latest News In Telugu Dog Chased: నడుస్తున్నప్పుడు కుక్కలు వెంబడిస్తే తప్పించుకోవటం ఎలా? మీరు రోడ్డు మీద హాయిగా నడుచుకుంటూ వెళుతుండగా ఒక కుక్క మిమ్మల్ని వెంబడించడం ఏదో ఒక సమయంలో మీకు జరిగి ఉండాలి. అయితే కుక్కలు ఒక్కసారిగా దూకుడుగా ఎందుకు మారతాయో తెలుసా? మనుషులను ఎందుకు వెంబడించి కొరుకుతాయి? కుక్క పరిగెడితే మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకుంటారు? By Durga Rao 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu walking: ఏ వయసువారు ఎన్ని గంటలు నడవాలి?..నిపుణులు ఏమంటున్నారు? వ్యాయామాల కంటే ప్రతి రోజూ నడిస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఒక వ్యక్తి తన వయస్సును బట్టి నడిస్తే బరువును అదుపులో ఉంచుతుందని అధ్యయన పరిశోధకులు అంటున్నారు. ఏ వయసు వారు ఎంత సమయం నడవాలో తెలియాలంటే ఈ ఆర్టికల్ మొత్తం చదవండి. By Vijaya Nimma 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వాకింగ్ , జాగింగ్ రెండింటిలో ఏది మంచిదంటే! ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో, నడక, పరుగు మెరుగైన వ్యాయామాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. By Bhavana 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Walking Tips: ఇలా నడవద్దు.. చాలా మంది వాకింగ్లో చేసే తప్పులు ఇవే! వాకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్. అందులో మరో ఆలోచనలేదు. అయితే చాలా మంది నడిచేటప్పుడు చేతులను నిశ్చలంగా ఉంచుతారు. అలా చేయవద్దు. వాకింగ్ అప్పుడు శరీర భంగిమ వెనుకకు లేదా ముందుకు వంగకూడదు. మీ ఛాతీ బయటకు ఉండాలి. By Vijaya Nimma 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu తక్కువ వ్యాయామం చేసినా.. మంచి ఫలితాలొస్తాయంటున్న పరిశోధకులు ఆరోగ్యంగా, ఫిట్నెస్గా ఉండటం కోసం, బరువు తగ్గడం కోసం చాలామంది ఎక్కువగా వ్యాయామాలు చేస్తుంటారు. అయితే ఎక్కువగా చేయాల్సిన అవసరం లేదని కొంచెం చేసినా కూడా ఫలితాలు కనిపిస్తాయని తమ పరిశోధనల్లో వెల్లడైందంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. By B Aravind 05 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn