ఇంటర్నేషనల్ Rasmussen Poll : ట్రంప్ విజయం గ్యారంటీ! మరికొన్ని రోజుల్లో జరిగే అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం ఖాయమని Rasmussen Poll తెలిపింది. ఈ పోల్ లో ట్రంప్ కి 297, కమలా హారిస్ కు 241 ఎలక్ట్రోరల్ ఓట్లు వస్తాయని Rasmussen Poll చెప్పింది. By Bhavana 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Elections 2024: ఎన్నికల ఫలితాలు ఎలాంటి పాఠాలు నేర్పుతున్నాయి? ఈసారి ఎన్నికలు పెద్ద సంచలనం. ఓటర్లు తమకు నచ్చినవారికి ఓటు వేసి లౌకికత్వాన్ని చాటుకున్నారు. రాజకీయాలకు, మతాలకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఓటర్లు తమలో ఉన్న రాజకీయ పరిపక్వతను చాటుకున్నారు. By Manogna alamuru 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Somi Reddy : వీడియోలో అడ్డంగా దొరికిపోయిన టీడీపీ నేత సోమిరెడ్డి AP: టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డిపై కేసు నమోదు అయింది. సర్వేపల్లి నియోజకవర్గంలోని చెర్లోపల్లె గ్రామంలో ఓటర్లకు డబ్బులు పంచుతున్న వీడియో వైరల్ కావడంతో సోమిరెడ్డిపై పొదలకూరు పీఎస్లో కేసు నమోదు అయింది By V.J Reddy 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS MLC Elections 2024 : ఎమ్మెల్సీ ఎన్నికల్లో జోరుగా నగదు పంపిణీ.. RTV ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల నేతలు విచ్చలవిడిగా నగదు పంపకానికి తెర లేపినట్లు తెలుస్తోంది. వరంగల్ లో డబ్బుల పంపిణీ వ్యవహారానికి సంబధించిన దృశ్యాలు ఆర్టీవీకి చిక్కాయి. సెల్ఫోన్లో వీడియో తీస్తున్నారని చూసిన నేతలు పరారయ్యారు. By Nikhil 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Elections : నేడు దేశంలో ఐదో దశ పోలింగ్.. ఈ సారి కూడా పోటీలో ప్రముఖులు! దేశ వ్యాప్తంగా నేడు లోక్ సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ జరగనుంది. నేడు ఎనిమిది రాష్ట్రాల్లోని 49 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. ఐదో దశలో పోటీ లో నిలిచిన వారిలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వంటి ప్రముఖులు ఉన్నారు. By Bhavana 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Election Commission : ఎన్నికల తనిఖీల్లో రూ.8,839 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం.. లోక్సభ ఎన్నికల వేళ.. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ తనిఖీల్లో రూ.8,839 కోట్ల విలువైన నగదు, డ్రగ్స్, ఇతర తాయిలాలను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. By B Aravind 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైజాగ్ Vizag: ఉదయం వెళ్ళాల్సిన రైలు సాయంత్రానికి..వెయ్యి ఓట్లు గల్లంతు విశాఖలో దాదాపు వెయ్యి మంది ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు. హైదరాబాద్ నుంచి ఓటు వేయడానికి వైజాగ్ బయలుదేరారు కానీ..ట్రైన్ ఆలస్యం అవడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకు కూర్చున్నారు. By Manogna alamuru 13 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడానికి కూటమికే ఓటేయాలి..సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో ద్వారా సందేశాన్ని ఇచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే కూటమికి ఓటేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ కుట్రలకు దేశం బలౌతుందని అన్నారు. By Manogna alamuru 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఏపీలో 4 కోట్ల 14 లక్షల 1,887 మంది ఓటర్లు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి నడుస్తోంది. నేతలు ప్రచారాలు అంటూ ఊదరగొడుతుంటే...ఎన్నికల సంఘం ఓటర్లు, పోలింగ్ కేంద్రాల లెక్కలను బటయపెడుతోంది. ఈసీ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 4 కోట్ల 14 లక్షల 1,887 మంది ఓటర్లు ఈసారి ఓటు వేయనున్నారు. By Manogna alamuru 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn