USA Elections 2024: ఎన్నికల వేళ ట్రంప్ కీలక ట్వీట్..

మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్ కీలక ట్వీట్ చేశారు. అవినీతి వ్యవస్థను ఓడించేందుకు ఇదే చివరి అవకాశమని.. ప్రజలంతా ఇంటి నుంచి బయటకు వచ్చి ఓటు వేయాలని కోరారు.

New Update
Donald Trump Arrested: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్..!!

అమెరికా అధ్యక్ష ఎన్నికల‍ పోలింగ్‌ మరి కొన్ని గంటల్లో జరగనుంది. ఈ క్రమంలో రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి అయిన డొనాల్డ్‌ ట్రంప్ ఓటర్ల కోసం సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఓటర్లంతా తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని ప్రజలను కోరారు. అవినీతి వ్యవస్థను ఓడించేందుకు ఇదే చివరి అవకాశమని.. ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేయాలని సోషల్ మీడియా వేదికగా ట్రంప్ ప్రజలకు తెలిపారు. 

ఇది కూడా చూడండి: నేడే అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. సర్వేలు ఏం చెబుతున్నాయంటే?

ఇది కూడా చూడండి:  Rangareddy District: బాలుడి ప్రాణం తీసిన స్కూల్ గేట్..

ట్రంప్ ఓటమి కాయం

ఎన్నికల సందర్భంగా అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరికొన్ని గంటల్లో జరగనున్న ఎన్నికల్లో కమలా హారిస్‌ చేతిలో ట్రంప్‌ ఓటమి ఖాయమని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ట్రంప్‌ను ఓడించడానికి అయిన కూడా మీరంతా ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 

ఇదిలా ఉండగా..అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ తలపడుతున్నారు. అయితే కొన్ని సర్వేలు ట్రంప్ గెలుస్తారని, మరికొన్ని సర్వేలు కమలా హారిస్ గెలుస్తుందని చెబుతున్నాయి.

ఇది కూడా చూడండి: ఎండతో నడిచే కారు.. ఒకసారి ఛార్జింగ్‌తో 1600KM..

ఎన్నికలకు ముందే డొనాల్డ్ ట్రంప్ స్వింగ్ స్టేట్స్‌లో ముందుంజలో ఉన్నట్లు తెలుస్తోంది. 48 శాతం మంది ట్రంప్‌కు అనుకూలంగా ఉన్నారు. అంటే కమలాహారిస్ కంటే 1.8 శాతం ఎక్కువగానే డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా ఉన్నారు. స్వింగ్ స్టేట్స్‌ అయిన ఆరిజోనా, జార్జియా, మిషిగన్, నెవడా, నార్త్‌ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్‌లలో ట్రంప్‌ హవానే కొనసాగుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. 

ఇది కూడా చూడండి:  Jio IPO: త్వరలో రాబోతున్న జియో ఐపీఓ.. ఎప్పుడంటే?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

నౌకాశ్రయంలో భారీ పేలుడు.. 400 మందికి పైగా?

ఇరాన్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించింది. బందర్‌ అబ్బాస్‌ సమీపంలోని రజేయీ నౌకాశ్రయంలో పేలుడు సంభవించగా.. 400 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ పేలుడు ఎలా సంభవించిందని విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

New Update
Iran Harbor

Iran Harbor

ఇరాన్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించిన ఘటన చోటుచేసుకుంది. బందర్‌ అబ్బాస్‌ సమీపంలో రజేయీ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించగా.. 400 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ భారీ పేలుడు ఎలా సంభవించిందని విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

చమురు, పెట్రోకెమికల్స్ కారణంగా..

నౌకాశ్రయంలోని కంటెయినర్ల నుంచి పేలుడు సంభవించిందని భావిస్తున్నారు. ఇక్కడ ఎగుమతి, దిగుమతి కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఈ కంటైయినర్లలో చమురు, పెట్రోకెమికల్స్ ఉన్నాయి. వీటి కారణంగా పేలుడు సంభవించి ఉంటుందని భావిస్తున్నారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

Advertisment
Advertisment
Advertisment