ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఏపీలో ఒక్కో ఓటుకు రూ.12 వేలు.. RTV ఆపరేషన్‌లో విస్తుపోయే నిజాలు ఆంధ్రప్రదేశ్‌లో ఓటు ధర భారీ రేటుకు పలుకుతోంది. ఒక్కో ఓటుకు దాదాపు రూ.12 వేలు ఇస్తున్నట్లు RTV ఆపరేషన్‌లో బయటపడింది. పార్టీలు ఏకంగా ఊళ్లకు ఊళ్లనే కొనేస్తున్నాయని తెలుస్తోంది. By B Aravind 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : లోక్‌సభ ఎన్నికల వేళ.. హైదరాబాద్‌లో ఆంక్షలు ఈనెల 13న లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్‌లో ఆంక్షలు విధించారు. ఈ నెల 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రోడ్లపై ఎక్కువ మంది గుమికూడొద్దని తెలిపారు. By B Aravind 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vote Value: ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బతికించండి.. గ్రీన్ క్లైమేట్ టీమ్ ప్రచారం! గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జె.వి రత్నం కీలక పిలుపునిచ్చారు. ఓటర్లు అందరూ ఓటు హక్కు వినియోగించుకుని, ప్రజాస్వామ్యాన్ని బతికించాలన్నారు. ఈసీ ఆద్వర్యంలో చేపట్టిన స్వీప్ కార్యక్రమంలో.. మన ఓటే మన భవిష్యత్తును నిర్ణయిస్తుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. By srinivas 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Elections 2024 : ఆ రాష్ట్రంలో 2 వేలకు పైగా 100 ఏళ్లు దాటిన ఓటర్లు ముడో విడత లోక్‌సభ ఎన్నికలు మొదలయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌లోని కోటీ 39 లక్షల మంది ఓటర్లు ఈరోజు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 2,174 మంది 100 ఏళ్లు దాటిన వారు ఉండటం విశేషం. By B Aravind 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CSDS Survey: ఎన్నికల సంఘంమీద నమ్మకం తగ్గింది..సీఎస్డీఎస్ సర్వేలో సంచలన విషయాలు భారత ఎన్నికల సంఘం అంటే ఈసీ మీద నమ్మకం తగ్గిందని ప్రజలు చెబుతున్నారు. ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు పనితీరు పట్ల భారతీయులు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. సీఎస్డీఎస్ లోక్‌నీతి ప్రీ పోల్ సర్వేలో ఈ సంచలన విషయం బయటపడింది. By Manogna alamuru 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023:గ్రేటర్ పరిధిలో కింగ్ మేకర్ ఎవరు? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ కింగ్ మేకర్ కానుందా అంటే అవుననే చెప్పొచ్చు. 24 సీట్లలో ఏపార్టీకి ఏకపక్షంగా మెజార్టీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు మజ్లిస్ సపోర్ట్ మీద కూడా సందేహాలున్నాయి. దీంతో గ్రేటర్ ఓటర్ ఎవరికి మద్దతు ఇస్తారన్నది ఊహించలేని అంశంగా మారింది. By Manogna alamuru 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023:తుది అంకానికి చేరుకున్న తెలంగాణ ఎన్నికల ప్రచారం...ఈరోజే లాస్ట్ ఎన్నికలు..ప్రచారాలు..సభలు..కేంద్రం నుంచి నాయకుల రాకతో నెలరోజులగా తెలంగాణ అంతా హడావుడిగా ఉంది. ఈరోజుతో దానికి తెరపడనుంది. మరో రెండు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీలు ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన సమయం వచ్చేసింది. By Manogna alamuru 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023:పోలింగ్ రోజున ఓటర్లకు ర్యాపిడో ఉచిత సేవలు మరో రెండు రోజుల్లో తెలంగాణ ఎలక్షన్ పోలింగ్ జరుగుతోంది. తెలంగాణ అంతా హడావుడిగా ఉంది. దీనికి ర్యాపిడో కూడా తమ వంతు సహకారం అందిస్తోంది. పోలింగ్ న ర్యాపిడో ఉచిత సేవలందిస్తుందని చెప్పింది. By Manogna alamuru 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Elections:రాజస్థాన్ లో పోలింగ్ షురూ..సాయంత్రం ఆరు వరకు పోలింగ్ రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ అయింది. ఉదయం 7 గంటల నుంచీ ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకూ కొనసాగనుంది. రాజస్థాన్ లో మొత్తం 199 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. By Manogna alamuru 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn