ఆంధ్రప్రదేశ్ Visakhapatnam: హాట్ హాట్‌గా విశాఖ రాజకీయం.. ఆయన రికార్డ్‌కు వైసీపీ బ్రేకులు వేసేనా? వైజాగ్ రాజకీయమంటేనే సమ్‌థింగ్ స్పెషల్. పైగా రాష్ట్ర పాలనారాజధానిగా సాగరనగరికి ఈసారి మరింత ప్రాధాన్యం పెరిగింది. 2019లో రాష్ట్రమంతా వైసీపీ గాలివీచినా విశాఖ నగరంలోని నాలుగు అసెంబ్లీ సీట్లూ టీడీపీకే దక్కాయి. దీంతో 2024లో విశాఖ రాజకీయం ఎలా ఉండబోతోందన్న చర్చ మొదలైంది. ప్రస్తుతం విశాఖ ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణ ఈసారి విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీకి దిగుతుండటంతో సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. By Shiva.K 06 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vizag: విశాఖ తూర్పు మీద గురి పెట్టిన వైసీపీ..ఫ్యాన్ ఈ సారి తిరిగేనా ! వైజాగ్ రాజకీయమంటేనే సమ్‌థింగ్ స్పెషల్. పైగా రాష్ట్ర పాలనారాజధానిగా సాగరనగరికి ఈసారి మరింత ప్రాధాన్యం పెరిగింది. స్టేటంతా గిర్రున తిరిగిన ఫ్యాన్ వైజాగ్‌లో ఆగిపోవటంతో అధికారపార్టీ కూడా ఈసారి సవాలుగా తీసుకుంది. By Bhavana 06 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Visakhapatnam: ఓవర్ టూ విశాఖ...పాలనకు ముహూర్తం ఫిక్స్ ఆంధ్రప్రదేశ్ లో పాలన విశాఖ నుంచి చేసేందుకు ముహుర్తం ఖరారు అయింది. అక్టోబర్ 22న విశాఖకు సీఎం జగన్ వెళతారని...అక్టోబర్ 23న సీఎం కార్యాలయంలో అడుగుపెడతారని తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కార్యాలయం పనులు చివరి దశకు చేరుకున్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. By Manogna alamuru 30 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vizag Beach: విశాఖ తీరానికి పురాతన పెట్టె ..అది ఎప్పటిది అంటే! విశాఖపట్నం (Vizag) లోని వైఎంసీఏ తీరానికి ఓ భారీ చెక్కె పెట్టె కొట్టుకు (Wooden Box) వచ్చింది. శుక్రవారం రాత్రి సమయంలో మత్య్సకారులు ఈ పెట్టెను గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బీచ్ కు చేరుకుని పురాతన చెక్క పెట్టెను ప్రొక్లెనయిర్ సాయంతో ఒడ్డుకు తీసుకుని వచ్చారు. పెట్టె చాలా భారీగా ఉంది. By Bhavana 30 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ GVL Narasimha Rao: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బ్రేక్.. బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక ప్రకటన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణ ప్రక్రియ నిలిచిపోయిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు తెలిపారు. స్టీల్ ప్లాంట్ ను ఎలా లాభాల బాట పట్టించాలో ఆలోచిస్తున్నామన్నారు. ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే నడపాలని చూస్తున్నామన్నారు. By Nikhil 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP politics:జగన్ సర్కార్ కు కాగ్ చురకలు.. నాటి చంద్రబాబు ప్రభుత్వానికి కూడా.. రాజధాని అమరావతిపై చంద్రబాబు ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇబ్బందులు పడుతోందని కాగ్ తన నివేదికలో పరోక్షంగా తెలిపింది. రాజధాని కోసం భూ సేకరణ నిపుణుల కమిటీ సిఫార్సులను ప్రభుత్వం పరిగణలోనికి తీసుకోలేదని కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. నిపుణుల కమిటీ సిఫారసులను పరిగణలోనికి తీసుకొనకుండా, రాజధానికి అవసరమైన భూమి మొత్తంలో 70 శాతం భూ సమీకరణ విధానం ద్వారా సేకరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడంతో ప్రస్తుతం , రాబోయే కాలంలో భారీ ఆర్థిక భారం పడిందని కాగ్ తన నివేదికలో తెలిపింది. అలాగే జగన్ ప్రభుత్వం రాజధాని అమరావతి ప్రాంతంలో పనుల నిలుపుదల చేయడం వల్ల నిధులు నిరుపయోగం అయ్యాయని కాగ్ తన నివేదికలు తేల్చి చెప్పింది. By Manogna alamuru 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైజాగ్ IRCTC: ఒక్కరోజులోనే ఆంధ్రా ఊటీ అందాలు చూసే అద్భుతమైన ప్యాకేజీ రైలు ప్రయాణం చేస్తూ ప్రకృతి అందాలు అస్వాధించడం అనేది మాటల్లో వర్ణించలేని అనుభూతి. అలాంటి అందమైన ప్రయాణం ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అదే ప్రకృతి అందాలకు నిలయమైన ప్రాంతాలను చూడాలని ఎంతోమంది తపిస్తుంటారు. ఏ చిన్న అవకాశం దొరికినా కుటుంబసభ్యులతో అక్కడ గడపాలనుకుంటారు. By BalaMurali Krishna 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP Leader Ayyanna Patrudu Arrest: తెలుగుదేశం పార్టీ ముఖ్యనేత అయ్యన్న పాత్రుడు అరెస్ట్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైజాగ్ ఎయిర్ పోర్టులో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం సభలో సీఎం జగన్ ని, ఇతర వైసీపీ నేతలను పరుష పదజాలంతో దూషించారనే ఆరోపణలతో ఆయన్ని కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అయ్యన్న పాత్రుడిని విశాఖ ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు తీసుకొస్తున్నారు. By E. Chinni 01 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Simhachalam : సింహాద్రి అప్పన్నకు వందకోట్ల చెక్! సింహాద్రి అప్పన్న స్వామివారికి ఓ భక్తుడు వంద కోట్ల చెక్ ఇచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే..అంత పెద్ద మొత్తంలో ఉన్న చెక్ చెల్లుతుందా లేదా అనేది వారికి ఓ సందేహం అయితే..అసలు ఇంత పెద్ద మొత్తంలో స్వామి వారికి నగదు ఇచ్చే భక్తుడు ఎవరు అని. By Bhavana 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn