Rains: బంగాళాఖాతంలో కాదు.. భూ ఉపరితలంపై అల్పపీడనం!
సాధారణంగా సముద్రంలో అల్పపీడనాలు ఏర్పడతాయనే సంగతి తెలిసిందే.అయితే గురువారం మాత్రం భూ ఉపరితలం పై అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్లు విశాఖపట్టణం వాతావరణశాఖ తెలిపింది.
సాధారణంగా సముద్రంలో అల్పపీడనాలు ఏర్పడతాయనే సంగతి తెలిసిందే.అయితే గురువారం మాత్రం భూ ఉపరితలం పై అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్లు విశాఖపట్టణం వాతావరణశాఖ తెలిపింది.
ఏపీలో ఆగస్టు 30న విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. వైసీపీకి ఎక్కువ ఓట్లు ఉన్న ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలవడం పెద్ద ఛాలెంజే. మరోవైపు సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడం వైసీపీకి కూడా సవాలే. గెలువరిదనేదానిపై ఆసక్తి నెలకొంది.
ఎర్ర మట్టిదిబ్బలు విషయంలో ప్రభుత్వాలు మారినా పరిస్థితులు ఏమీ మారలేదని అంటున్నారు పర్యావరణ ప్రేమికులు. అప్పుడు జగన్ పార్టీని తిట్టారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే విధ్వంసాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
విశాఖపట్నానికి చెందిన వివేక్ అనే వ్యక్తి హరిత అనే యువతిని ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు.కొంత కాలం క్రితం ఓ స్పాలో పరిచయమైన యువతితో సీతమ్మధార అపార్ట్మెంట్లో ఉండగా పట్టుకున్న హరిత వారిద్దరికీ దేహశుద్ది చేసింది.
కర్ణాటక ప్రభుత్వం నిర్ణయంతో నిరాశ చెందిన పరిశ్రమలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్. కంపెనీలను వైజాగ్‌కు తరలించండి అంటూ నాస్కామ్కు పిలుపునిచ్చారు. మీకు కావాల్సిన సదుపాయాలన్నింటినీ అందిస్తామని చెప్పారు.
విశాఖలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు.విశాఖ న్యూపోర్ట్ పరిధిలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయి యువతి పై కత్తి తో దాడికి దిగాడు.ఈ క్రమంలో అడ్డు వచ్చిన యువతి తల్లి పై కత్తితో దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి.
విశాఖలో దారుణం చోటు చేసుకుంది. గాజువాక జగ్గు జంక్షన్ సమీపంలోని శ్రీకృష్ణ నగర్ వద్ద దివ్యాంగుడు అయిన మాజీ సైనికుడు దారుణ హత్యకు గురయ్యారు.మృతి చెందిన వ్యక్తి మాజీ సైనికుడు అప్పలనాయుడుగా పోలీసులు గుర్తించారు
విశాఖపట్నంలోని గోపాలపట్నంలో చిట్టీల పేరుతో ఓ మహిళా ప్రజలకు కుచ్చుటోపీ పెట్టింది.3 కోట్లకు టోకరా వేసి పరారయ్యింది. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ రోడ్డెక్కారు.
విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ 4 గంటలు ఆలస్యంగా రానుంది. ఈ ట్రైన్ విశాఖపట్నం నుంచి ఉదయం 5.45 AMకు బయలుదేరాల్సి ఉండగా.. సీ-9 కోచ్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో 10.00 AM గంటలు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు.