లైఫ్ స్టైల్ అంతు చిక్కని వ్యాధి.. ఈ వైరస్ సోకితే 48 గంటల్లో మరణమే! కాంగోలో అంతు చిక్కని వైరస్ లక్షణాలు కనిపించిన 48 గంటల్లోనే జనాలు చనిపోతున్నారు. ఈ అంతుచిక్కని వైరస్ బారిన పడి ఇప్పటికే 53 మంది చనిపోయినట్లు కాంగో ప్రకటించింది. ఈ వైరస్ చాలా ప్రమాదకరమని, ప్రజలు వెంటనే అప్రమత్తం కావాలని సూచనలు చేసింది. By Kusuma 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Virus: 90శాతం మంది భారతీయుల్లో ఆ వైరస్.. కనీసం దాని గురించి తెలియని వాళ్లే సుమారు 56.6% మంది..! మన శరీరంలో ఒక వైరస్ దాగి ఉందని మనకే తెలియదు. అది వయసు పెరిగే కొద్దీ ప్రమాదకరమైన రూపాన్ని మార్చుకుంటుంది.ఈ వైరస్ 50 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 90శాతం మంది భారతీయుల శరీరంలో ఉంది.మరో విషయం ఏంటంటే 56.6శాతం మందికి అసలు దీని గురించి తెలియదు. By Bhavana 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ New Virus: గుంటూరులో విజృంభిస్తోన్న కొత్త వైరస్.. భారీగా పెరుగుతున్న కేసులు! ఏపీ గుంటూరులో కొత్త వైరస్ 'గులియన్ బారి సిండ్రోమ్' విజృంభిస్తోంది. 7కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిష్ణబాబు వెల్లడించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పారు. By srinivas 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Kiss Vs Virus: భాగస్వామిని ముద్దుపెట్టుకున్నా వ్యాధులు తప్పవా? ముద్దు పెట్టుకునే సమయంలో నోటి ద్రవాల ద్వారా సులభంగా వ్యాపించే వైరస్ చాలా ప్రమాదకరం. ఈ వైరస్ వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి త్వరగా వ్యాపిస్తుంది. ఈ వైరస్ వల్ల నోటి చుట్టూ ఎర్రటి బొబ్బలు వచ్చి తీవ్రమైన దురదను కలిగిస్తాయి. చివరికి రక్తస్రావం అవుతుంది. By Vijaya Nimma 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Virus: అంతుచిక్కని వైరస్.. ఇప్పటికే లక్షల కోళ్లు మృతి.. చికెన్ తింటే ఇక ప్రమాదమే ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో కోళ్లకు అంతు చిక్కని వైరస్ సోకింది. లక్షకు పైగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. గంట ముందు ఆరోగ్యంగా ఉన్న కోళ్లు ఎలాంటి లక్షణాలు లేకుండా చనిపోతున్నాయి. దీంతో పౌల్ట్రీ యజమానులు, చికెన్ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. By Kusuma 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Health ప్రపంచంలో మొట్టమొదటివైరస్ ఏంటో తెలుసా? | Virus | HMPV |RTV By RTV 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ HMPV వైరస్ ఎఫెక్ట్.. ఆ రాష్ట్రంలో ఐసోలేషన్ సెంటర్లు ఓపెన్ గుజరాత్ లో సోమవారం hmpv కేసు నమోదు కాగా.. ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గాంధీనగర్, అహ్మదాబాద్, రాజ్కోట్ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 45 బెడ్లు ఏర్పాటు చేసినట్లు ఆరోగ్య శాఖ ప్రకటనలో తెలిపింది. By K Mohan 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society లాక్ డౌన్ పై జేపీ నడ్డా సంచలనం | JP Nadda Sensational Comments On Lockdown | RTV By RTV 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ వైరస్ తో జాగ్రత్త.. ఇంటింటా దగ్గు, జలుబు, జ్వరాలు! తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పాటుగా వైరల్ ఫీవర్స్, ఫ్లూ వైరస్ వ్యాప్తి బాగా పెరిగింది. దీంతో ప్రతి ఇంట్లో ఒక్కరైనా జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. మరికొందరిని గొంతు ఇన్ఫెక్షన్ వేధిస్తోంది. వృద్దుల్లో కొందరు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు By Krishna 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn