Rohit Sharma: ఆరేళ్ల క్రితం ట్వీట్.. షామా మొహమ్మద్ పై ట్రోల్స్‌కు దిగిన రోకో ఫ్యాన్స్ !
షామా మహమ్మద్ క్రికెటర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదేంమొదటిసారి కాదు. దీనికి ముందు ఆమె స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై కూడా ఆమె ఇలాంటి కామెంట్స్ చేశారు. ఆరేళ్ల క్రితం ట్వీట్ ను వైరల్ చేస్తూ రోకో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు.
Virat Kohli - Axar Patel: అక్షర్ పటేల్ కాళ్లు మొక్కబోయిన విరాట్ కోహ్లీ.. VIDEO VIRAL!
న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. కింగ్ కోహ్లీ చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. కేన్ విలియమ్సన్ వికెట్ తీసిన అక్షర్ పటేల్‌ను అభినందించే క్రమంలో అతడి పాదాలను పట్టుకొనేందుకు విరాట్ ప్రయత్నించాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.
బాబర్ ముందు కోహ్లీ పిల్ల బచ్చా.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్ !
ఛాంపియన్స్ ట్రోఫీలో ఘోరంగా ఓడినా పాకిస్థాన్ ఆటగాళ్ల బుద్ధి మాత్రం మారడం లేదు. తాజాగా టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీపై ఆ దేశ మాజీ క్రికెటర్ మొహ్సిన్ ఖాన్ నోరు పారేసుకున్నారు. బాబర్ ఆజమ్‌తో పోల్చొద్దని .. కోహ్లీ జీరో అని వాఖ్యనించాడు.
IND vs NZ : న్యూజిలాండ్‌తో మ్యాచ్.. విరాట్ కోహ్లీ అరుదైన ఫీట్!
టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ ఇవాళ తన 300వ వన్డే మ్యాచ్ ఆడనున్నాడు. న్యూజిలాండ్‌తో జరగబోయే మ్యాచ్ తో కోహ్లీ ఈ ఘనత అందుకోనున్నాడు. కోహ్లీ 299 వన్డేల్లో 93 స్ట్రైక్ రేట్‌తో 14 వేల 85 పరుగులు చేశారు. ఇందులో 51 సెంచరీలుండగా... 73 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్ టాప్5లో విరాట్ కోహ్లీ.. ఫస్ట్ ప్లేస్ ఎవరంటే?
కింగ్ కోహ్లీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ టాప్ 5 లోకి వచ్చేశాడు. ఒక స్థానం మెరుగై కోహ్లీ ఐదో స్థానంలో నిలిచాడు. మొదటి స్థానంలో శుభ్‌మన్ గిల్ ఉండగా బాబర్ అజామ్, రోహిత్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ వరుస స్థానాల్లో ఉన్నారు.
VIRAL VIDEO: ‘మట్టి తవ్వేది JCB.. ఈ సారి కప్పు కొట్టేది RCB’- వీడియో వైరల్!
ఐపీఎల్ 2025 సీజన్ త్వరలో ప్రారంభం కాబోతుంది. ఈ తరుణంలో ఇటీవల పాక్‌పై విరాట్ సెంచరీ చేయడంతో ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. తాజాగా ఓ పెళ్లి బరత్‌లో.. ‘మట్టి తవ్వేది JCB.. ఈ సారి కప్పు కొట్టేది RCB’ అంటూ డ్యాన్స్‌లతో ఫ్యాన్స్ సందడి చేశారు.
Virat Kohli: అదే నా వీక్ నెస్ అయ్యింది.. కోహ్లీ బయటపెట్టిన భావాలు!
సిగ్నేచర్ షాట్ కవర్‌డ్రైవ్ కోహ్లీకి బలహీనంగా మారిందని పలువురు మాజీలు ఎన్నోసార్లు విమర్శించిన సంగతి తెలిసిందే. అది నిజమే అంటూ కోహ్లీ అంగీకరించాడు. ఇది నాకు సంకటస్థితి. కొన్నేళ్ల నుంచి కవర్ డ్రైవ్ నా బలహీనతగా మారిందంటూ విరాట్ అన్నాడు.
Ellyse Perry : చరిత్ర సృష్టించిన ఎల్లీస్ పెర్రీ.. విరాట్ కోహ్లీ సరసన!
WPLలో RCB ప్లేయర్ ఎల్లీస్ పెర్రీ చరిత్ర సృష్టించింది. టోర్నీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా అవతరించింది. ఇప్పటివరకు పెర్రీ 795 పరుగులు చేసింది. కాగా ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్టులో కోహ్లీ(8004) ఉన్నాడు.
/rtv/media/media_files/2025/03/05/4WVlEhywZ8IftbE3UgZt.jpg)
/rtv/media/media_files/2025/03/04/noPTWarrTPIOezxlWTO4.jpg)
/rtv/media/media_files/2025/03/03/6zmPVYoxlvuHIrpocQmz.jpg)
/rtv/media/media_files/2025/03/03/h2xjd0whCszCuE0PLtjI.jpg)
/rtv/media/media_files/2025/03/02/VoKD35Ge9fzYVQDHmqcB.jpg)
/rtv/media/media_files/2025/02/23/XfI9Zy3gN88NetGAV9YF.jpg)
/rtv/media/media_files/2025/02/26/V5qoSVgz9u0IBPnKZiMs.jpg)
/rtv/media/media_files/2025/02/24/N5JVQHpvZhNJ2GR5AagX.jpg)
/rtv/media/media_files/2025/02/24/xYVhXUsWT9WdQQo2zMfg.jpg)