Disha Patani: బోల్డ్ బ్యూటీ దిశా పటానీ ఎద అందాలు ఆరబోత
బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ తన హాట్ అందాలతో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతుంది. బోల్డ్ డ్రస్‌లో అందాలు ఆరబోస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ తన హాట్ అందాలతో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతుంది. బోల్డ్ డ్రస్‌లో అందాలు ఆరబోస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హీరోయిన్ రెజీనా కాసాండ్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా పింక్ శారీ, గ్రీన్ బ్లౌజ్లో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఓ వ్యక్తి రోడ్డుపక్కన బండి నుంచి ఐస్ క్రీం కొనగా.. అందులో చిన్న పాము పిల్ల ఫ్రీజ్ అయిపోయి కనిపించింది. ఈ సంఘటన థాయిలాండ్ లో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఫేస్బుక్లో షేర్ చేయగా.. వినియోగదారులు షాక్‌కు గురయ్యారు.
సీతారామం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాకూర్. అచ్చం తెలుగమ్మాయిలా కనిపించే మృణాల్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఉండే ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
డ్రాగన్ సినిమాతో ఓవర్ నైట్‌లో కాయదు లోహర్ నేషనల్ క్రష్‌గా మారిపోయింది. ఈమె సోషల్ మీడియాలో సంప్రదాయ లుక్‌లో కుర్రాళ్లను ఉర్రూతలిగిస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
గుజరాత్ లోని గిర్ నేషనల్ పార్క్ ను వైసీపీ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సందర్శించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. దీంతో ఆ ఫొటోలు వైరల్ గా మారాయి.
టాలీవుడ్ హీరోయిన్ రుహానీ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిలసా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె తాజాగా బెడ్ మీద ఉండే ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
లిఫ్ట్ ఉపయోగించే వారు కొన్ని తప్పులు చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే ప్రాణాలకే ప్రమాదం. లిఫ్ట్ డోర్స్ ఓపెన్ కాకముందే బలవంతంగా తెరవడానికి ప్రయత్నించకూడదు. ఫోన్ కాల్ మాట్లాడుతూ లిఫ్ట్ డోర్స్ ఓపెన్ చేయకూడదు. చిన్న పిల్లలను లిఫ్ట్‌లో ఒంటరిగా వదలకూడదు.