/rtv/media/media_files/2025/03/11/3Wb4bkVrJuWx4yKiyJtK.jpg)
తెలంగాణకి చెందిన శ్రేయా ధన్వంతరి నటిగా, మోడల్‌గా, రచయిత్రిగా, దర్శకురాలుగా రాణిస్తోంది.
/rtv/media/media_files/2025/03/11/l5en9uWGyKpQXuqGOEvx.jpg)
తెలుగు, హిందీ భాషల్లోని సినిమాల్లో నటించడంతో పాటు వెబ్‌సిరీస్‌లు కూడా చేస్తోంది.
/rtv/media/media_files/2025/03/11/oEIejS0HcDQznWFQDuKE.jpg)
ఇటీవల వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్‌లోనూ కనిపించింది.
/rtv/media/media_files/2025/03/11/cVOKOWxE5C8GaehazjFS.jpg)
శ్రేయా ధన్వంతరి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.
/rtv/media/media_files/2025/03/11/6ZoetRmv46o6y2rZda2a.jpg)
తాజాగా బ్లాక్ డ్రస్‌లో ఉండే ఫొటోలను షేర్ చేయగా అవి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.