Regina Cassandra: పింక్ శారీలో రెజీనా వయ్యారాలు .. చూస్తే మతిపోవాల్సిందే
హీరోయిన్ రెజీనా కాసాండ్రా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. తాజాగా పింక్ శారీ, గ్రీన్ బ్లౌజ్లో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.