YCP Kethireddy: సింహాలతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సెల్ఫీ.. ఫొటోలు వైరల్!

గుజరాత్ లోని గిర్ నేషనల్ పార్క్ ను వైసీపీ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సందర్శించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. దీంతో ఆ ఫొటోలు వైరల్ గా మారాయి.

New Update
YCP Ex MLA Kethireddy

YCP Ex MLA Kethireddy

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు