/rtv/media/media_files/2025/02/24/HJ4SxVpDFEkDEaY3wryj.jpg)
కాయదు లోహర్ శ్రీవిష్ణు అల్లూరి సినిమాలో నటించింది. ఈ సినిమా బిగ్ డిజాస్టర్‌గా నిలిచింది.
/rtv/media/media_files/2025/02/24/YD8NfLCQ4TukWQhz8aJt.jpg)
ఇటీవల డ్రాగన్ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా హిట్ కావడంతో రాత్రికి రాత్రే క్రష్‌గా మారిపోయింది.
/rtv/media/media_files/2025/02/24/tmHzqQyZYYSXJYuD6QYS.jpg)
ఈమెను విశ్వక్ సేన్ సినిమాకి కూడా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/02/24/aTN09LhJwUc1jmGHjWXz.jpg)
ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఫొటోలను షేర్ చేస్తుంది.
/rtv/media/media_files/2025/02/24/rBU8DUGWQiocjL2olAmW.jpg)
తాజాగా కుంకుమ రంగు శారీలో ఉండే ఫొటోస్ను షేర్ చేసింది.
/rtv/media/media_files/2025/02/24/a9uzbo6Rr3rd7LG1Yzlh.jpg)
ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్ వైరల్ అవుతున్నాయి.