Politics వినేశ్ దెబ్బకు బీజేపీ అభ్యర్థి అడ్రెస్ గల్లంతు| Vinesh Phogat-Haryana election result live| RTV By RTV 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ వినేశ్ ఉడుం 'పట్టు' దెబ్బకు బీజేపీ అభ్యర్థి అడ్రెస్ గల్లంతు! ఒలింపిక్స్ లో గెలుపు తీరాలకు చేరినట్లు చేరి.. ఆఖరి నిమిషంలో పతకం కోల్పోయిన వినేశ్ ఫొగాట్.. పాలిటిక్స్ లో మాత్రం తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి సత్తా చాటారు. హోరాహోరీగా సాగిన హర్యానా ఎన్నికల్లో 6 వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. By Nikhil 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఆ సమయంలో ప్రధాని మోదీ నుంచి కాల్‌ను తిరస్కరించాను: వినేశ్ ఫొగాట్ ప్యారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటుకు గురైన తర్వాత కాంగ్రెస్‌లో చేరిన రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అనర్హత వేటుకు గురైన సమయంలో ప్రధాని మోదీ నుంచి ఫోన్ వస్తే మాట్లాడేందుకు నిరాకరించానని పేర్కొన్నారు. By B Aravind 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Vinesh Phogat: వినేశ్ ఫొగాట్ కేసులో ప్రభుత్వం మద్దతు ఇవ్వలేదు! పారిస్ ఒలింపిక్స్ వినేశ్ ఫొగట్ కేసులో భారత ప్రభుత్వం నుంచి మద్దతు దక్కలేదని అడ్వకేట్ హరీశ్ సాల్వే చెప్పారు. 'మేమంతా దేశం కోసం పోరాడుతుంటే.. పెద్దలంతా మీడియా ముందు కనిపించే పనిలో బిజీగా ఉన్నారు. మెడల్‌ను వారు పెద్దగా పట్టించుకోలేదు' అన్నారు. By srinivas 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఎన్నికల్లో వినేశ్ ఫొగాట్‌కు పోటీగా అభ్యర్థిని దింపిన బీజేపీ హర్యానాలో జులానా అసెంబ్లీ నియోజవర్గం నుంచి వినేశ్ పోటీచేస్తున్నారు. అయితే ఆ నియోజకవర్గం నుంచి బీజేపీ.. యూత్ లీడర్ కెప్టెన్ యోగేశ్ బైరాగిని బరిలో దింపింది. దీంతో అక్కడ వినేశ్ ఫొగాట్ వర్సెస్ యోగేశ్ పోటీ నెలకొంది. By B Aravind 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vinesh Phogat: కాంగ్రెస్‌లో చేరిన వినేశ్ ఫొగాట్, బజ్రంగ్ పునియా వినేశ్ ఫొగాట్, బజ్రంగ్ పునియా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరికొన్ని రోజుల్లో జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వారిని పోటీలో దింపాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Congress : నేడు కాంగ్రెస్‌లోకి వినేశ్ ఫొగాట్, బజ్రంగ్ పునియా వినేశ్ ఫొగాట్, బజ్రంగ్ పునియా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ రెజ్లర్లు పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వీరిద్దరూ రాహుల్ గాంధీని కలిసిన విషయం తెలిసిందే. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరూ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. By V.J Reddy 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vinesh Phogat: రాజకీయాల్లోకి వినేశ్ ఫోగాట్.. ఆ పార్టీనుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో!? భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో దాద్రి నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో దిగబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే వినేశ్‌కు తన సోదరి బబితా ఫోగాట్‌తో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. By srinivas 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vinesh Phogat : వినేశ్ కోసం 750 కేజీల లడ్డూలు.. గ్రామస్థులు వినూత్న స్వాగతం! భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌కు స్వగ్రామం బలాలిలో ఘన స్వాగతం లభించింది. స్థానికులు భారీ ఎత్తున బహుమతులు, ప్రైజ్ మని ఇచ్చారు. ఆమెకోసం ప్రత్యేకంగా 750 కేజీల లడ్డూలను తయారుచేసి అందించారు. అనంతరం వాటిని గ్రామమంతా పంచిపెట్టారు. By srinivas 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn