Latest News In Telugu Vinesh Phogat: నేను పోరాడుతా.. అనర్హత వేటుపై తొలిసారిగా స్పందించిన వినేశ్ ఫొగాట్.. పారిస్ ఒలింపిక్స్‌లో డిస్క్వాలిఫై అవ్వడంపై తొలిసారిగా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ స్పందిచారు. ఒలింపిక్స్‌లో జాతీయ జెండాను ఎగరవేయాలనుకున్నానని, దాని పవిత్రతను పునరుద్ధరించాలనుకున్నానని.. కానీ సమయం ప్రతికూలంగా మారిందని ఎక్స్ వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. By B Aravind 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vinesh: గుండె మరోసారి ముక్కలైంది– కాస్ తీర్పు మీద వినేశ్ ఎమోషనల్ పోస్ట్ తనకు రజత పతకం ఇవ్వాలంటూ వేసిన పిటిషన్‌ను కాస్ తిరస్కరించిన తర్వాత మొదటిసారిగా స్పందించింది వినేశ్ ఫోగాట్. చాలా ఆవేదనకు గురైయ్యానని చెబుతూ నేల మీద పడుకుని భావోద్వేగానికి గురైన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. By Manogna alamuru 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vinesh Phogat : వినేష్ ఫోగట్ అప్పీలు ఎందుకు ఓడిపోయింది? కారణాలివే! భారత రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (CAS) షాక్ ఇచ్చింది. ఆమెకు మినహాయింపు ఇస్తే.. మరికొందరికి ఇవ్వాల్సి వస్తుంది. అలాగే రెజ్లర్లు తమ కేటగిరీ కాకుండా వేరే కేటగిరీల్లో ఆడటం కోసం తమ ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారనే కారణాలతో వినేష్ అప్పీల్ తిరస్కరించింది. By KVD Varma 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vinesh : భారత్‌కు రజతం లేదు..వినేశ్ కేసు కొట్టేసిన సీఏఎస్ వినేశ్ ఫోగాట్‌కు, భారత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటుకు గురైన వినేశ్ తనకు రజత పతకం ఇవ్వాలంటూ వేసిన పిటిషన్‌ను సీఏఎస్ కోర్టు డిస్మిస్ చేసేసింది. దీంతో ఆమె పతకం మీద పెట్టుకున్న ఆశలన్నీ చెల్లాచెదురు అయ్యాయి. By Manogna alamuru 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Vinesh Phogat: వినేశ్ ఫోగాట్ కేసు మళ్ళీ వాయిదా..ఆగస్టు 16న తీర్పు వినేశ్ ఫోగాట్ అనర్హత వేటు మీద తీర్పు మళ్లీ వాయిదా పడింది. ఈరోజు సీఏఎస్ తుది తీర్పు ఇవ్వాల్సి ఉండగా దీనిని ఆగస్టు 16కు వాయిదా వేస్తున్నట్టు చెప్పింది. దీంతో వినేశ్‌కు పతకం వస్తుందా లేదా అనే దాని మీద సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. By Manogna alamuru 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PT Usha : ఆ బాధ్యత వాళ్లదే... నిందించడం సరికాదు : పీటీ ఉష! ఒలింపిక్స్ లో బరువును ఎప్పటికప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత అథ్లెట్లదే అని ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష అన్నారు. ఈ బరువు విషయం గురించి మెడికల్ బృందాన్ని తప్పుపట్టడం సరికాదని ఆమె తెలిపారు. ఐఓఏ నియమించిన మెడికల్ ఆఫీసర్లకు ఎలాంటి బాధ్యత ఉండదని వివరించారు. By Bhavana 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vinesh Phogat: వినేష్ ఫోగాట్ కు మూడు ప్రశ్నలు వేసిన సీఏఎస్.. వాటి జవాబుపైనే తీర్పు! రెజ్లర్ వినేష్ ఫోగాట్ తన పారిస్ ఒలింపిక్స్ అనర్హత విషయంలో సీఏఎస్ కు అప్పీల్ చేసిన విషయం తెలిసిందే. ఈ అప్పీల్ పై విచారణ సందర్భంగా సీఏఎస్ మూడు ప్రశ్నలు వినేష్ కు సంధించింది. వీటికి ఆమె ఇచ్చే సమాధానంపై తీర్పు ఆధారపడి ఉందని తెలుస్తోంది. By KVD Varma 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Vinesh Phogat: వినేశ్ ఫోగాట్‌పై తీర్పు రేపటికి వాయిదా పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటుకు గురయిన వినేశ్ ఫోగాట్ కేసులో తుది తీర్పును సీఏఎస్ ఆగస్టు 11కు వాయిదా వేసింది. ఇవాళ దీని గురించి తీర్పు వచ్చేస్తుంది అనుకుంటున్న తరుణంలో దీనిని వాయిదా వేస్తున్నామని డా.అనబెల్లే బెనెట్టే తెలిపారు. By Manogna alamuru 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Vinesh Phogat: మరికొన్ని గంటల్లో సీఏఎస్ తీర్పు.. వినేష్ ఫోగాట్‌కు న్యాయం జరిగేనా!? భాతర రెజ్లర్ వినేష్ ఫోగాట్ ఇష్యూపై ఈ రోజు రాత్రి 9:30 గంటలకు సీఏఎస్ తీర్పు వెల్లడించనుంది. తనకు రజతం ఇవ్వాలని వినేష్ ఫోగాట్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ పూర్తైంది. ఒలింపిక్స్ వేడుకలు ముగిసేలోగా తీర్పు వెలువడుతుందని సీఏఎస్ ఒక ప్రకటనలో పేర్కొంది. By srinivas 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn