సినిమా Movies: హార్ట్ బ్రేక్ అయిందంటూ సమంత పోస్ట్..దాని గురించి మాత్రం కాదు హార్ట్ బ్రేక్ అయింది. కష్టాలను, ప్రతికూల పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొన్న వాళ్ళు.. ఎప్పుడూ ఒంటరి వాళ్ళు కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి..అంటూ సమంత పోస్ట్ పెట్టింది. ఇది కచ్చితంగా నాగచైతన్య ఎంగేజ్మెంట్ గురించే అనుకుంటున్నారు కదూ..అంత లేదు..ఎవరి గురించో మీరే చూసేయండి. By Manogna alamuru 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vinesh Phogat: పరిస్థితులతో అలుపెరగని పోరాటం.. వినేష్ ఫోగట్ ఒలింపిక్ ప్రయాణం.. ఒలింపిక్స్ రెజ్లింగ్ లో అనూహ్యంగా వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. అయితే, ఆమె 2016 రియో ఒలింపిక్స్ నుంచి ఇప్పటివరకూ మూడుసార్లు ఆటలోనే కాకుండా పరిస్థితులతో కూడా పోరాడుతూ వస్తోంది. అన్నిసార్లు దురదృష్టం ఆమెను వెంటాడింది. వినేష్ పోరాటంపై స్పెషల్ స్టోరీ. By KVD Varma 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rajya Sabha: కుర్చీ నుంచి లేచి వెళ్లిపోయిన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ వైస్ ప్రెసిడెంట్, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కుర్చీలోంచి వెళ్లిపోయారు. ప్రతిపక్ష పార్టీల నేతల నినాదాలతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. By Nikhil 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mahesh Babu: పతకం కాదు..మీరే నిజమైన ఛాంపియన్..వినేశ్‌కి అండగా టాలీవుడ్ సూపర్ స్టార్! పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్..ఫైనల్ కు ముందు ఆమె పై అనర్హత వేటు పడటంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.టాలీవుడ్ నుంచి ‘సూపర్ స్టార్’ మహేశ్ బాబు కూడా వినేశ్‌కు అండగా నిలిచారు. పతకం ముఖ్యం కాదని, మీరు నిజమైన ఛాంపియన్ అని పేర్కొన్నారు. By Bhavana 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Haryana Govt: వినేశ్ ను పతక విజేతగానే స్వాగతించి సత్కరిస్తాం..హర్యానా ప్రభుత్వం! వినేశ్ ఫోగట్‌ను పతక విజేతగా స్వాగతిస్తామని, సత్కరిస్తామని హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ప్రకటించారు. ఒలింపిక్స్‌లో రజత పతక విజేతకు హర్యానా ప్రభుత్వం అందించే అన్ని సన్మానాలు, రివార్డులు, సకల సౌకర్యాలను వినేశ్ కి కూడా అందజేస్తామని ముఖ్యమంత్రి వివరించారు. By Bhavana 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vinesh Phogat: కావాలనే తొక్కేశారు.. కానీ గెలుపు ఆమెదే.. వినేశ్ ఓ సంచలనం ఒలింపిక్స్ నుంచి అనర్హతకు గురయిన వినేశ్ ఫోగాట్..తన కెరియర్‌కు గుడ్‌బై చెప్పేసింది.ఇంక పోరాడలేను అంటూ తన తల్లికి క్షమాపణలు చెప్పింది. వినేశ్ ఆటలో ఓడిపోయి ఉండొచ్చు..దూరమయీ ఉండొచ్చు.కానీ ఆమె కోట్లమంది భారతీయుల్లో స్ఫూర్తిని నింపింది. వాళ్ళ మనసుల్లో విజేతగా ఎప్పటికీ నిలిచే ఉంటుంది. By Manogna alamuru 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Vinesh Phogat: కుస్తీనే గెలిచింది..నేనే ఓడిపోయా..రెజ్లింగ్ కి గుడ్ బై ..వినేశ్ ఎమోషనల్ పోస్ట్! రెజ్లర్ వినేశ్ ఫోగాట్ రెజ్లింగ్ కి గురువారం వీడ్కోలు పలికింది. నా పై రెజ్లింగ్ నే గెలిచింది, అమ్మా..నేను ఓడిపోయాను, క్షమించండి, మీ కల, నా ధైర్యం, ప్రతిదీ విచ్ఛిన్నమైంది. కుస్తీకి గుడ్‌బై 2001-2024..అంటూ పేర్కొంటూ వినేశ్ ట్విటర్ లో ఓ పోస్ట్ పెట్టింది.. By Bhavana 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Anand Mahindra: నోనోనో.. అది ఓ పీడకల అయితే బాగుండు.. ! ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా రెజ్లర్ వినేశ్ ఫోగాట్ పై అనర్హత వేటు పడడం గురించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘నో ! నో! నో! .. ఇది ఓ పీడకల అయితే బాగుండు..’ అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. By Bhavana 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vinesh Phogat: అనర్హత మీద స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ కోర్టుకు వినేశ్ ఒలింపిక్స్‌లో ఫైనల్ పోరుకు ముందు రెజ్లర్ వినేశ్ ఫోగాట్ అనర్హతకు గురైంది. వంద గ్రాముల బరువు ఎక్కువ ఉన్న కారణంగా ఆమెను డిస్క్వాలిఫై చేశారు. దీని మీద వినేశ్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్)ను ఆశ్రయించింది. By Manogna alamuru 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn