Latest News In Telugu Vinesh Phogat: ఇదంతా ఆటలో భాగం..వినేశ్ ఫోగాట్ పతకం కోల్పోయింది..అసలు అర్హతనే పోగొట్టుకుంది. కానీ ధైర్యాన్ని మాత్రం కోల్పోలేదు ద గ్రేట్ వినేశ్ ఫోగాట్. అంతా అయ్యాక నవ్వుతూ ఇదంతా ఆటలో భాగం అంటూ కోచ్‌లకు ధైర్యం చెప్పింది. By Manogna alamuru 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vinesh Phogat: వినేష్ ఫొగాట్‌కు న్యాయం చేయాలి.. పార్లమెంటులో విపక్షాల ఆందోళన రెజ్లర్ వినేష్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడ్డ అంశంపై చర్చించాలని పార్లమెంటులో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. అనంతరం నిరసనలు తెలుపుతూ లోక్‌సభ నుంచి వాకౌట్ చేశాయి. పార్లమెంటు బయట వినేష్ ఫొగాట్‌కు న్యాయం చేయాలని కోరుతూ ఇండియా కూటమి ఎంపీలు నిరసన చేపట్టారు. By B Aravind 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vinesh Phogat: వినేష్ ఫొగాట్‌పై అనర్హత వేటు.. రెజ్లింగ్ రూల్స్ ఏం చెబుతున్నాయి పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేష్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడటం యావత్ భారత్‌ను దిగ్ర్భాంతికి గురి చేసింది. 100 గ్రాములు అధికంగా ఉండటంతో ఆమెను ఒలింపిక్స్ అధికారులు డిస్క్వాలిఫై చేశారు. రెజ్లింగ్ రూల్స్ ఎలా ఉంటాయో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. By B Aravind 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris 2024 Olympics: వినేష్ ఫొగాట్ స్థానంలో క్యూబా రెజ్లర్ లోపెజ్.. పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ విభాగంలో భారత క్రీడాకారిణి వినేష్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడటంతో ఆమె స్థానంలో క్యూబా రెజ్లర్ యుస్నేలిస్ గంజ్‌మెన్ లోఫెజ్‌కు అవకాశం దక్కింది. సెమీ ఫైనల్స్‌లో వినేష్ ఫొగాట్ చేతిలో గుజ్మాన్ లోపెజ్ 5-0 పాయింట్ల తేడాతో ఓడించింది. By B Aravind 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Vinesh Phogat : వినేశ్ ఫోగట్‌కు అనారోగ్యం.. అనర్హతపై ఆరాతీసిన మోదీ.. వారితో కీలక చర్చలు! వినేశ్ ఫోగట్ అనర్హత వేటుపై ప్రధాని మోదీ స్పందించారు. వినేశ్ నీవు భారతీయులందరికీ స్ఫూర్తిదాయకం. ఛాంపియన్లకే ఛాంపియన్. నీ ప్రతిభ దేశానికి గర్వకారణం అంటూ పొగిడేశారు. అలాగే అనర్హతపై పీటీ ఉషాను ఆరాతీసిన మోదీ.. దీనిపై నిరసన వ్యక్తం చేయాలని సూచించారు. By srinivas 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Paris Olympics 2024 : భారతీయులకు బ్యాడ్ న్యూస్.. వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు! పారిస్ ఒలింపిక్స్ లో భారతీయులకు ఊహించని షాక్ తగిలింది. 50 కేజీల రెజ్లింగ్ పోటీల్లో ఫైనల్ కు దూసుకెళ్లిన భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. ఆమె 100 గ్రాములు అధిక బరువు ఉన్నందున పోటీనుంచి తప్పించారు. దీంతో పతకం ఆశలు ఆవిరైపోయాయి. By srinivas 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics: గురి చూసి దెబ్బ కొట్టింది.. అన్యాయాన్ని ఆటతో మడత పెట్టేసింది! పారిస్‌లో రెజ్లర్ వినేశ్ ఫోగట్ విసిరిన పంచ్ ఇండియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తనను రోడ్డు మీదకు ఈడ్చిన వారి చెంప చెళ్ళుమనిపించేలా ఒలింపిక్స్‌లో పతకం ఖాయం చేసుకుంది. మొట్టమొదటిసారి రెజ్లింగ్‌లో భారత్ నుంచి ఫైనల్స్‌కు వెళ్లిన ఫొగట్ కొత్త చరిత్రను లిఖించింది. By Manogna alamuru 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics: చరిత్ర సృష్టించిన వినేశ్ ఫోగట్..ఫైనల్స్‌లోకి ఎంటర్ పారిస్ ఒలింపిక్స్‌లో వినేశ్ ఫోగట్‌కు మెడల్ ఖాయం అయింది. సెమీ ఫైనల్స్‌లో క్యూబా ప్లేయర్ మీద గెలిచి వినేశ్ ఫైనల్స్‌లోకి ఎంటర్ అయింది. ఇందులో గెలిస్తే స్వర్ణం వస్తుంది. ఓడిపోయినా సిల్వర్ మెడల్ కచ్చితంగా వస్తుంది. By Manogna alamuru 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Paris Olympics 2024: మరొక్క అడుగు.. సెమీస్‌కు దూసుకెళ్లిన వినేశ్ ఫోగట్! భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్ సెమీస్‌లో అడుగుపెట్టింది. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగం క్వార్టర్స్‌లో ఉక్రెయిన్‌కు చెందిన లివచ్ ఒక్సానాపై 7-5 తేడాతో విజయం సాధించింది. వినేశ్ సెమీస్‌లో గెలిస్తే భారత్ ఖాతాలో మరో పతకం చేరనుంది. By srinivas 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn