Durga temple : దుర్గ గుడిలో బంగారు కానుకలు మాయం...రోల్డ్‌గోల్డ్ పేరుతో సిబ్బంది చేతివాటం
బెజవాడ దుర్గగుడి హుండీ కానుకల లెక్కింపులో కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. రోల్డ్ గోల్డ్ పేరుతో ఒరిజినల్ గోల్డ్‌ను కావాలనే పక్కన పడేస్తుండడం తాజాగా వెలుగు చూసింది. ఈ బంగారం దొంగతనాన్ని ట్రస్ట్ బోర్డ్ సభ్యులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Crime News : విజయవాడలో దారుణం.. యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం
విజయవాడలో ఆటో ఎక్కిన ఓ యువతిపై డ్రైవర్ అత్యాచారానికి ఒడిగట్టాడు. యువతి వెళ్లాల్సిన గమ్యానికి తీసుకెళ్లకుండా బలవంతంగా కృష్ణలంక వైపునకు తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ ఆమెను భయబ్రాంతులకు గురి చేసి ఎవరూ లేని ప్రదేశానికి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు.
7 స్టేట్స్13 మంది టె*ర్రరిస్టులు | 13 Terr*rists Arrest In 7 States | Delhi | Bihar | AP | TG | RTV
HYD TERRORIST ARREST : హైదరాబాద్‌లో మరోసారి బయటపడ్డ ఉగ్రలింకులు..మహిళా అరెస్ట్
మరోసారి హైదరాబాద్ లో ఉగ్రలింకులు బయటపడ్డాయి. తీవ్రవాద కార్యకలపాలకు పాల్పడుతున్నారన్న సమచారంలో ఒక మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ లో కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు సోమవారం ముగ్గురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Vijayawada: విజయవాడలో ఉగ్రవాదుల కలకలం..ముగ్గురు యువకులు అరెస్ట్
విజయవాడలో ఉగ్రవాదులు ఉన్నారన్న అంశం కలకలం సృష్టించింది. సోషల్‌మీడియాలో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్ధతు పలుకుతున్న ముగ్గురు యువకులను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన ముగ్గురికి ఉగ్రమూలాలతో సంబంధం ఉందని అధికారులు అంటున్నారు.
Vijayawada Firing Incident : విజయవాడలో కాల్పుల కలకలం..తుపాకీతో పోలీసులపైకి ...
విజయవాడలో పోలీసులు కార్టన్ సెర్చ్ నిర్వహిస్తుండగా ఊహించని ఘటన ఎదురైంది. ఓ అనుమానిత వ్యక్తి తుపాకీతో పోలీసులపైకి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. నిందితుడు తుపాకీ తీసి టిగ్గర్ నొక్కగా సాంకేతిక సమస్య కారణంగా ఆ తుపాకీ పేలలేదు.
Andhra Pradesh: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విజయవాడ-వైజాగ్ మధ్య బుల్లెట్ రైల్..
ఆంధ్రప్రదేశ్‌కు త్వరలో బుల్లెట్ రైలు రానుంది. విజయవాడ-వైజాగ్ మధ్య దీన్ని నడిపేందుకు హైస్పీడ్ రైల్ కారిడర్‌ను నిర్మించే ప్రతిపాదనను రైల్వేశాఖ పరిశీలిస్తోంది. ఇందుకోసం ఫైనల్ లొకేషన్‌ను సర్వే చేయాలని చూస్తోంది.
/rtv/media/media_files/2026/04/11/fotojet-33-2026-04-11-16-43-50.jpg)
/rtv/media/media_files/2026/03/31/gold-gifts-disappear-from-durga-temple-2026-03-31-21-15-36.jpg)
/rtv/media/media_files/2025/10/07/rape-2025-10-07-14-24-33.jpg)
/rtv/media/media_files/2026/03/25/terror-2026-03-25-10-24-03.jpg)
/rtv/media/media_files/2025/11/10/pakistan-2025-11-10-13-48-14.jpg)
/rtv/media/media_files/2026/03/07/gun-firing-2026-03-07-13-50-00.jpg)
/rtv/media/media_files/2026/03/04/bullet-rail-corridor-between-vijayawada-and-visakhapatnam-2026-03-04-07-41-38.jpg)