జాబ్స్ Civils Exam: నేడు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2024 ప్రిలిమ్స్ పరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2024 ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. 30 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేయనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.30 గంటల వరకు పేపర్-2 జరగనుంది. By V.J Reddy 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Civils Prelims : రేపే సివిల్స్ ప్రిలిమ్స్! సివిల్స్ ప్రిలిమనరీ పరీక్షలు ఆదివారం దేశ వ్యాప్తంగా జరగబోతున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి ఉదయం 11.30 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పేపర్ 2 జరుగనున్నట్లు అధికారులు వివరించారు. By Bhavana 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ నీట్ పరీక్షలో అవకతవకలపై కేంద్రవైద్య శాఖ కీలక నిర్ణయం! 2024లో వైద్య,విద్యా ప్రవేశ నీట్,యూజీ పరీక్షల్లో67 మందికి ప్రథమ ర్యాంక్ రావటంపై అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.దీని పై విచారణకు UPSCమాజీ ఛైర్మన్ తో కమిటీ వేయాలని శనివారం కేంద్రవైద్యశాఖ నిర్ణయించింది. By Durga Rao 09 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ UPSC: లక్ష్యం ముందు..పేదరికం చిన్నది..సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన బీడీ కార్మికురాలి బిడ్డ..! లక్ష్యం ముందు పేదరికం చిన్నదని నిరూపించాడు కరీంనగర్ బిడ్డ. రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన బీడీ కార్మికురాలి కుమారుడు నందాల సాయికిరణ్ సివిల్స్ లో రెండో ప్రయత్నంలోనే 27వ ర్యాంకు సంపాదించాడు. తల్లి రెక్కల కష్టాన్ని చూసి కసిగా చదివి తాను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు. By Bhoomi 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Success Story : అవమానం సివిల్స్ ర్యాంక్ సాధించేలా చేసింది..ఉదయ్ కృష్ణారెడ్డి సక్సెస్ స్టోరీ ఇదే.! సివిల్స్ 2023 ఫలితాల్లో ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్ కృష్ణా రెడ్డి సత్తా చాటాడు. తాజాగా విడుదలైన ఫలితాల్లో 780వ ర్యాంకు సంపాదించాడు. సీఐ అవమానించాడని కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్ సాధించిన ఉదయ్ కృష్ణా రెడ్డి సక్సెస్ స్టోరీ మీకోసం. By Bhoomi 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ UPSC: యూపీఎస్సీ ఫలితాల విడుదల..మనోళ్లే టాప్ భారత సివిల్ సర్వీసెస్ ఫలితాలు ఈరోజు విడుదల అయ్యాయి. 2023 సంవత్సరం యూపీఎస్సీ పలితాలను విడుదల చేశారు. మొత్తం 1016 మందిని ఎంపిక చేసినట్లు ప్రకటించారు. By Manogna alamuru 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ UPSC CMS 2023: సివిల్స్ నోటిఫికేషన్ వచ్చేసిందోచ్..వివిధ విభాగాల్లో 827 పోస్టుల భర్తీ.! కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో మెడికల్ ఆఫీసర్ల నియామకానికి సంబంధించిన కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ 2024 నోటిఫికేషన్ ను యూపీఎస్సీ బుధవారం రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో 827 పోస్టులను భర్తీ చేయనుంది. పూర్తి వివరాల కోసం ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ UPSC: IFS షెడ్యూల్ ఔట్.. ఇంటర్వ్యూ ఏ రోజంటే? UPSC IFS మెయిన్ ఎగ్జామ్-2023లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల కోసం ఇంటర్వ్యూ షెడ్యూల్ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం ఇంటర్వ్యూలు ఏప్రిల్ 22 నుంచి మే 1, 2024 వరకు నిర్వహిస్తారు. మొత్తం 362 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూ దశకు అర్హత సాధించారు. By Trinath 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu UPSC: 22ఏళ్లకే యూపీఎస్సీ సాధించిన..ఐఏఎస్ ఆఫీసర్ సక్సెస్ స్టోరీ! భారతదేశంలో అత్యంత కీలకమైన పరీక్ష లో ఒకటైనదే యూపీఎస్సీ.అలాంటి పరీక్షలో ప్రయత్నించిన మొదటి సంవత్సరంలో జాతీయ స్థాయిలో 51 వ ర్యాంక్ సాధించారు అనన్యసింగ్. ఆమె సక్సెస్ స్టోరీ ఇప్పుడు ఎందరికో ప్రేరణ కలిగిస్తుంది. By Durga Rao 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn