జాబ్స్ UPSC Jobs : ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. 2 వేల పోస్టులను భర్తీకి UPSC నోటిఫికేషన్! UPSC నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో మొత్తం 1,930 పోస్టులను భర్తీ చేయనున్నారు. స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్లో ఈ జాబ్స్‌ను ఫిల్ చేస్తారు. By Trinath 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ UPSC Preparation Tips: ఫుల్ టైమ్ జాబ్ చేస్తూ కూడా UPSC క్లియర్ చేయవచ్చు.. ప్రిపరేషన్ టిప్స్! యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, భారతీయ పరిపాలనా రంగంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన పరీక్ష, మే 26న జరగనుంది. ఈ పరీక్షలకు పూర్తి సమయం ఉద్యోగం చేసేవారు కూడా...దీని కోసం ఈ టిప్స్ ని వాడి యూపీఎస్సీ పరీక్షలు ప్రిపేర్ అవ్వొచ్చు. By Bhavana 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ JOBS : తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరిలో 20వేల ఉద్యోగాలు భర్తీ? తెలంగాణ నిరుద్యోగులకు కాంగ్రెస్ గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఫిబ్రవరిలోనే 20 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సోమవారం కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నట్లు సమాచారం. By srinivas 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS Government Jobs : ఈ ఏడాదిలోనే 2 లక్షల కొలువుల జాతర.. ఏ నోటిఫికేషన్ ఎప్పుడంటే? ఈ ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి నిన్న యూపీఎస్సీ చైర్మన్ ను కలిసిన సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. మొదటగా ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ రానుంది. By Nikhil 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TSPSC: రెండు లక్షల ఉద్యోగాల భర్తీ.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు ఈరోజు ఢిల్లీలో యూపీఎస్సీ ఛైర్మన్ మనోజ్‌తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ భేటీ అయ్యారు.TSPSC ప్రక్షాళన, UPSC పని తీరుపై వారు చర్చించారు. 2024 డిసెంబర్ నాటికి రెండు లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాలని సీఎం రేవంత్ ఆయనకు వివరించారు. By V.J Reddy 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC-Revanth Reddy: యూపీఎస్సీ చైర్మన్ ను కలిసిన సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్.. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై చర్చ! టీఎస్పీఎస్పీ ప్రక్షాళనపై ఫుల్ ఫోకస్ పెట్టిన రేవంత్ రెడ్డి సర్కార్ ఈ మేరకు యాక్షన్ ప్రారంభించింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీని కలిశారు. నియామక పరీక్షల్లో వారు అవలంభిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. By Nikhil 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ UPSC NDA Recruitment: 12 పాస్ అయ్యారా?అయితే మీకు గుడ్ న్యూస్...ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో భారీ రిక్రూట్ మెంట్..పూర్తి వివరాలివే..!! ఇంటర్ చదివిన వారికి యూపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇండియన్ ఆర్మీ , ఎయిర్ ఫోర్స్, నేవీలో భారీ రిక్రూట్ మెంట్ కు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 400పోస్టులకు గాను జనవరి 9, 2024లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. By Bhoomi 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ UPSC: సివిల్స్ అభ్యర్థుల ఇంటర్వ్యూల షెడ్యూల్ రిలీజ్..జనవరి 2 నుంచి..!! ఎంతో ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ 2023 ఇంటర్వ్యూల షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. జనవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకు వ్యక్తిగత ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. ఈ మేరకు UPSC ఒక ప్రకటన విడుదల చేసింది. By Bhoomi 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu UPSC Mains Results : సివిల్స్ మెయిన్స్ ఫలితాలు విడుదల.. యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ -2023 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను శుక్రవారం UPSC ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 15,16,17,23,24 తేదీల్లో రోజుకు రెండు సెషన్ల చొప్పున సివిల్స్ మెయిన్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. By B Aravind 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn