UPSC సివిల్ మెయిన్స్ ఫలితాలు విడుదల.. ఇదిగో లింక్

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (మెయిన్స్) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్వ్యూల కోసం ఎంపికైన అభ్యర్థుల హాల్‌టికెట్‌ నంబర్లతో జాబితాను విడుదల చేసింది. సెప్టెంబర్‌ 20 నుంచి 29 వరకు మెయిన్స్‌ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.

New Update
UPSC

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (మెయిన్స్) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన వారికి సెప్టెంబర్‌ 20 నుంచి 29 వరకు మెయిన్స్‌ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే సోమవారం యూపీఎస్సీ ఫలితాలను విడుదల చేసింది. ఇంటర్వ్యూల కోసం ఎంపికైన అభ్యర్థుల హాల్‌టికెట్‌ నంబర్లతో జాబితాను విడుదల చేసింది. ఫలితాలు తెలుసుకునేందుకు https://upsconline.nic.in/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Also read: తగ్గేదేలే అంటూ కేజ్రీవాల్..రప్పా రప్పా అంటూ బీజేపీ పోస్టర్ వార్..

ఇదిలాఉండగా ఈ ఏడాది మొత్తం 1056 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు UPSC గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జూన్‌ 16న ప్రిలిమ్స్‌ పరీక్ష జరిగింది. జులై 1న ఫలితాలు వెల్లడయ్యాయి. ఆ తర్వాత సెప్టెంబర్‌లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. తాజాగా ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఇక త్వరలోనే ఈ ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఇందులో అర్హత సాధించిన వారికి ఐఏఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఐపీఎస్‌ అలాగే ఇతర కేంద్ర (గ్రూప్ ఏ, గ్రూప్ బీ) సర్వీసులకు ఎంపిక చేస్తారు. 

Also Read: మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వలేము– సుప్రీంకోర్టు

Also Read: అదానీ, మోదీతో రాహుల్‌ గాంధీ ఫన్నీ ఇంటర్వ్యూ.. వీడియో వైరల్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Pahalgam Terrorist Attack Live Updates: కశ్మీర్ లో ఉగ్రవాదుల వేట.. లైవ్ అప్డేట్స్!

జమ్ము కశ్మీర్‌లో అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ భీకర ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి లైవ్ అప్‌డేట్స్ తెలుసుకోడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

author-image
By Lok Prakash
New Update
Terrorist Attack In Kashmir

Terrorist Attack In Kashmir

Also Read: ఈ సారి సైన్యం కాదు.. పర్యాటకులే టార్గెట్.. ఉగ్రమూకల కొత్త వ్యూహం అదేనా?

Also Read: ఏ బొక్కలో దాక్కున్న తప్పించుకోలేరు.. ఉగ్రవాదుల వేటకు రంగంలోకి ధ్రువ్ హెలీకాప్టర్లు!

🔴Pahalgam Terrorist Attack: 

జమ్ము కశ్మీర్‌(Jammu-Kashmir)లో మరోసారి ఉగ్రవాద దాడి(Terrorist Attack) కలకలం రేపింది. అనంత్‌నాగ్ జిల్లా(Anantnag District) పహల్గాం(Pahalgam) ప్రాంతంలోని బైసరన్(Baisaran) వద్ద మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా  కాల్పులకు పాల్పడ్డారు. ఈ దాడిలో ఇప్పటివరకు 27 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఉగ్రవాదులు ప్రత్యేకంగా హిందువులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దాదాపు 40 మంది పర్యాటకులు ఉన్నప్పుడు, అటవీ ప్రాంతం నుంచి అకస్మాత్తుగా దూసుకువచ్చిన తీవ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దుండగుల దాడితో కొంతమంది అక్కడికక్కడే మృతిచెందగా, గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులు సహాయం కోరుతూ పంపిన వీడియోలు హృదయాన్ని కలిచివేస్తున్నాయి. ఈ ఘటనపై తాజా సమాచారాన్ని తెలుసుకోవాలంటే లైవ్ అప్‌డేట్స్‌ను ఇక్కడ ఫాలో అవ్వండి.

Also Read: సరిహద్దుల్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఇండియాలోకి అక్రమంగా చొరబడేందుకు!

Also Read: శ్రీనగర్‌లో చిక్కుకుపోయిన 80 మంది తెలంగాణ పర్యటకులు

 

  • Apr 25, 2025 10:12 IST

    Pahalgam Terror Attack:



  • Apr 25, 2025 10:12 IST

    Pahalgam Terror Attack:



  • Apr 25, 2025 10:11 IST

    Pahalgam Terror Attack:



  • Apr 25, 2025 09:56 IST

    Pak: ఉగ్రవాదులు స్వాతంత్ర సమరయోధులు..పాక్ ఉప ప్రధాని ప్రేలాపన

    ఏం జరిగినా...ఎవరేం అన్నా తమ నోటిని మాత్రం కంట్రోల్ లో పెట్టుకోమంటున్నారు పాక్ నేతలు. ఒకవైపు యుద్ధం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాన్ని మరింత ఎగదోస్తూ.. పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు స్వాత్రంత్య సమరయోధులంటూ పాక్‌ ఉప ప్రధాని వ్యాఖ్యలు చేశారు.

    pak
    Pakistan Deputy Pm Ishaq

     



  • Apr 25, 2025 09:25 IST

    Pahalgam Attack: 'ప్రయాణాలు మానుకోండి'- ట్రంప్ సంచలన ప్రకటన

    పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం, జమ్మూ కశ్మీర్‌ ప్రాంతానికి అమెరికా ప్రయాణ హెచ్చరిక జారీ చేసింది. హింస, ఉగ్ర ముప్పు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లద్దాఖ్‌ సురక్షితమని పేర్కొంది. అలాగే భారత్‌కు తమ మద్దతు తెలిపింది.

    Pahalgam Attack
    Pahalgam Attack

     



  • Apr 25, 2025 09:24 IST

    UN: భారత్ , పాక్ సంయమనం పాటించాలి..ఐక్యరాజ్యసమితి

    ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ లు యుద్దానికి సిద్ధం అవుతున్నాయి. దీనికి సంబంధించి రెండు దేశాలు సంయమనం పాటించాలని ఐక్యరాజ్యసమితి కోరింది. 

    Pak
    UN Security

     



  • Apr 25, 2025 09:23 IST

    ఆయుధాలతో శ్రీనగర్‌లోకి భారీగా విదేశీయులు.. ఎవిడెన్స్ ఉన్నాయంటున్న పాక్

    శ్రీన‌గ‌ర్‌లోకి కొంద‌రు విదేశీయులు ఆయుధాల‌తో ప్రవేశించార‌ని, దానికి సంబంధించిన ఆధారాలు త‌మ వ‌ద్ద ఉన్నాయ‌ని డిప్యూటీ ప్రధాని దార్ తెలిపారు. భార‌త ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఆ వ్యక్తుల‌ను శ్రీన‌గ‌ర్‌లో దాచిన‌ట్లు పాక్ డిప్యూటీ పీఎం ఆరోపించారు.

    Kashmiris' generosity during terror attacks, Free transport for tourists
    Kashmiris' generosity during terror attacks, Free transport for tourists

     



  • Apr 25, 2025 09:22 IST

    Pahalgam: సర్జికల్ స్ట్రైక్ అంటే ఏంటి..? త్రివిధ దళాల మెరుపు దాడుల్లో వీళ్లే మెనగాళ్లు

    ప్లాన్ ప్రకారం టార్గెట్‌ను నాశనం చేయడమే సర్టికల్ స్ట్రైక్. భారత్ ఉగ్రవాదులపై 2016లో ఆర్మీతో, 2019లో ఎయిర్ ఫోర్స్‌తో సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఆర్మీలో పారా కమాండోలు, నేవీలో చెందిన మార్కోస్, ఎయిర్ ఫోర్స్‌లో గరుడ సర్జికల్ స్ట్రైక్స్‌కు పెట్టింది పేరు.

    surgical strike



  • Apr 25, 2025 09:21 IST

    Pahalgam: ఏ క్షణమైనా భారత్ -పాక్ యుద్ధం.. వేగంగా మారుతున్న పరిణామాలు?

    సరిహద్దులో ఆయుధాలు కదులుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఒప్పందాలు రద్దైపోతున్నాయి. పాక్, భారత్‌ల మధ్య దౌత్య సంబంధాలు తెగిపోయాయి. అటు పాక్ ఇండియా బార్డర్‌లో మిస్సేల్ టెస్ట్ చేస్తోంది. ఈ పరిస్థితులు అన్నీ చూస్తోంటే ఇరు దేశాల మధ్య యుద్ధం తప్పదేమో అనిపిస్తోంది.

    india pak war



  • Apr 25, 2025 09:20 IST

    Pakistan army chief: పుల్వామా నుంచి పహల్గామ్‌ అటాక్ వరకు.. మొత్తం చేసింది వాడే!!

    భారత్‌పై అనేక ఉగ్రదాడుల వెనుక ప్రస్తుత పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. 2018 నుంచి ఆయన ISIగా బాధ్యతలు సీకరించిన ఏడాదికే పుల్వామా దాడి జరిగింది. పహల్గామ్ అటాక్‌కు 3రోజుల ముందు కూడా అసీమ్ ఉగ్రవాదులను రెచ్చగొట్టే వాఖ్యలు చేశాడు.

     Pakistan army chief Asim Munir
    Pakistan army chief Asim Munir

     



  • Apr 25, 2025 09:18 IST

    USA: పాక్ ఆర్మీ ఛీప్ మునీర్ ఒసామా బిన్ లాడెన్ లాంటివాడు..పెంటగాన్ మాజీ అధికారి మైకెల్ రూబిన్

    పహల్గామ్ ఉగ్రదాడికి పాక్ ఆర్మీ ఛీఫ్ మునీర్ వ్యాఖ్యలే కారణమంటున్నారు. దీనిపై తాజాగా పెంటగాన్ మాజీ అధికారి రూబిన్ స్పందించారు. మునీర్ ఒసామా బిన్ లాడెన్ లాంటి వాడని అన్నారు. జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడి పాకిస్తాన్ పక్కా ప్రణాళిక అని రూబిన్ ఆరోపించారు. 

    usa
    Pak Army Chief Asif Munir, Osama bin Laden

     



  • Apr 24, 2025 21:05 IST

    Pahalgam Terror Attack: ఉగ్రదాడి.. ముస్లింలకు అసదుద్దీన్ ఒవైసీ కీలక పిలుపు

    ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. రేపు అంటే  ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున ముస్లింలంతా శుక్రవారం నమాజ్ సమయంలో నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని కోరారు

    Wear black bands
    Wear black bands

     



  • Apr 24, 2025 20:23 IST

    Pahalgam Terror Attack: రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం



  • Apr 24, 2025 20:22 IST

    Pahalgam Terror Attack: ఉగ్రదాడి ఘటనపై ముగిసిన అఖిలపక్ష సమావేశం



  • Apr 24, 2025 20:20 IST

    Pahalgam Terror Attack: రేపు కాశ్మీర్ లో రాహుల్ గాంధీ పర్యటన



  • Apr 24, 2025 20:17 IST

    BIG BREAKING: పాకిస్థాన్ కు సపోర్ట్ .. అస్సాం ఎమ్మెల్యే అరెస్ట్!

    పహల్గాం ఉగ్రదాడి వెనుక ప్రధాని మోదీ, అమిత్ షాలు ఉన్నారంటూ అస్సాం ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాంను పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ కు సపోర్ట్ చేసిన, చేయడానికి ప్రయత్నించిన సహించబోమని సీఎం హిమంత అన్నారు. సదురు ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

    arrest mla assam
    arrest mla assam

     



  • Apr 24, 2025 20:16 IST

    Terror Attack: భారత్‌లో కలవనున్న POK.. పాక్ చర్యలకు సరైన సమాధానం అదే!

    పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను ఇండియాలో విలీనం చేయడమే పాకిస్తాన్‌లో ఉన్న సమస్యకు పూర్తి పరిష్కారమని ప్రముఖలు అంటున్నారు. ఇదే మాట మంత్రులు జై శంకర్, రాజ్ నాథ్ సింగ్ లు కూడా మీడియాతో చెప్పారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు రెచ్చిపోయి పహల్గామ్ అటాక్‌కు పాల్పడ్డారు.

    PoK with India



  • Apr 24, 2025 20:15 IST

    Mukesh Ambani : ఎంత ఖర్చైనా భరిస్తా.. వారికి ఫ్రీ ట్రీట్మెంట్.. ముఖేష్ అంబానీ సంచలన ప్రకటన!

    పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిలో గాయపడిన వారికి బిలియనీర్ ముఖేష్ అంబానీ ఉచిత చికిత్సను అందిస్తున్నట్లు ప్రకటించారు. ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ సర్ హెచ్ఎన్ ఆసుపత్రిలో ఉచిత చికిత్స అందిస్తామని.. ఎంత ఖర్చైనా భరిస్తామని తెలిపారు

    ambani free



  • Apr 24, 2025 19:01 IST

    Seema Haider : పహల్గాం ఉగ్రదాడి... సీమా హైదర్ కూడా పాకిస్థాన్కు వెళ్లిపోవాల్సిందేనా?

    పాకిస్తాన్ జాతీయురాలు సీమా హైదర్ కూడా భారత్ నుంచి విడిచి వెళ్లాల్సి వస్తుందా అనే అనుమానాలు ఇప్పుడు అందరిలో నెలకొన్నాయి. సీమా హైదర్ అనే పాకిస్తానీ మహిళ రెండేళ్ల క్రితం తన నలుగురు పిల్లలతో కలిసి భారత్ లోకి అక్రమంగా ప్రవేశించింది.  

    seema haider-pak
    seema haider-pak

     



  • Apr 24, 2025 19:00 IST

    INS surat: యుద్ధానికి సిద్ధం.. క్షిపణి ప్రయోగించిన భారత్

    భారత నావికాదళం గురువారం స్వదేశీ క్షిపణి నౌక INS సూరత్‌పై క్షిపణిని ప్రయోగించింది. గైడెడ్‌ మిసైల్‌ డెస్ట్రాయర్‌ ఐఎన్‌ఎస్‌ సూరత్‌ తొలిసారి గగనతలంలో వస్తున్న లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. తక్కువ ఎత్తులో ఎగిరే క్షిపణి లక్ష్యాన్ని కూల్చివేసింది.

    INS surat



  • Apr 24, 2025 18:59 IST

    Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో మేం చనిపోలేదు.. ఆ వీడియోలో ఉన్నది వినయ్ నర్వాల్, హిమాన్షి కాదు - షాకింగ్ వీడియో రిలీజ్

    పహల్గాం ఉగ్రదాడికి ముందు ఇండియన్ నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్, తన భార్య హిమాన్షితో డ్యాన్స్ చేసిన వీడియో ఇదేనంటూ ఒక క్లిప్ వైరలైంది. ఆ వీడియోలో ఉన్నది వినయ్ జంట కాదని.. తామేనంటూ ఆశిష్ షెహ్రావత్, యషిక శర్మ జంట ఒక వీడియో రిలీజ్ చేసింది.

    Pahalgam Terror Attack narwal
    Pahalgam Terror Attack Photograph: (Pahalgam Terror Attack)

     



  • Apr 24, 2025 17:40 IST

    ఇది దేశంపై జరిగిన దాడి: షర్మిల



  • Apr 24, 2025 17:13 IST

    మిస్సైల్ ను టెస్ట్ చేసిన భారత్



  • Apr 24, 2025 17:05 IST

    BIG BREAKING : జీరో లైన్ దాటిన భారత జవాన్.. బంధించిన పాక్ ఆర్మీ!

    ఫిరోజ్‌పూర్‌లోని భారత్-పాకిస్తాన్ సరిహద్దు వద్ద BSF జవాన్ ను పాక్ సైన్యం బంధించింది. తమ భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించాడని ఆరోపిస్తూ అరెస్టు చేశామని చెబుతోంది. అయితే ఈ ఆరోపణలను BSF ఖండించింది.

    pak-army
    pak-army

     



  • Apr 24, 2025 17:05 IST

    యుద్ధానికి సిద్ధం సైన్యానికి సెలవులు రద్దు.. పాకిస్థాన్ కీలక ప్రకటన

    భారత్ సిందూ ఒప్పందం రద్దు చేయడమంటే యుద్ధం ప్రకటించడమే అంటూ పాక్ పేర్కొంది. పాక్ ప్రధాన మంత్రి గురువారం అత్యవసర సమావేశం నిర్వహించారు. పాక్ సైన్యానికి సెలవులు రద్దు చేసింది. భారత్ దాడి చేస్తే.. తిప్పికొట్టాలని ఆర్మీని ఆదేశించింది.

    Pakistan military leave



  • Apr 24, 2025 17:04 IST

    Pakistan : సింధు నదిలోప్రతీ నీటి చుక్కా మాదే: పాకిస్తాన్ సంచలన ప్రకటన

    సింధు జలాల్లోని ప్రతీ నీటి బొట్టుపై తమకు హక్కు ఉందన్నారు పాకిస్తాన్ మంత్రి అవైస్ అహ్మద్ ఖాన్. భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాము న్యాయపరంగా, దౌత్యపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిర్లక్ష్యంగా నిలిపివేయడం పిరికితనమని అన్నారు.

    pak-water
    pak-water

     



  • Apr 24, 2025 17:04 IST

    సర్జికల్ స్ట్రైక్ అంటే ఏంటి..? త్రివిధ దళాల మెరుపు దాడుల్లో వీళ్లే మునగాళ్లు

    ప్లాన్ ప్రకారం టార్గెట్‌ను నాశనం చేయడమే సర్టికల్ స్ట్రైక్. భారత్ ఉగ్రవాదులపై 2016లో ఆర్మీతో, 2019లో ఎయిర్ ఫోర్స్‌తో సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఆర్మీలో పారా కమాండోలు, నేవీలో చెందిన మార్కోస్, ఎయిర్ ఫోర్స్‌లో గరుడ సర్జికల్ స్ట్రైక్స్‌కు పెట్టింది పేరు.

    surgical strike



  • Apr 24, 2025 17:03 IST

    MLA Aminul Islam : పహల్గాం దాడి వెనుక మోదీ, అమిత్ షా కుట్ర.. అస్సాం ఎమ్మెల్యే సంచలన కామెంట్స్

    పహల్గాం ఉగ్రదాడి వెనుక ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలు ఉన్నారంటూ అస్సాం ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం సంచలన ఆరోపణలు చేశారు. 2018లో కూడా పుల్వామా దాడిలో కూడా కేంద్రం పాత్ర ఉందని తాను నమ్ముతున్నానని అన్నారు.

    assam-mla
    assam-mla

     



  • Apr 24, 2025 16:45 IST

    రేపు జమ్ము&కశ్మీర్ కు ఆర్మీ చీఫ్



  • Apr 24, 2025 16:36 IST

    Pahalgam Terror Attack: భారత ప్రభుత్వ చర్యలతో కుదేలవుతున్న పాక్ ఆర్థిక వ్యవస్థ



  • Apr 24, 2025 16:35 IST

    Pahalgam Terror Attack: భారత్ నిర్ణయాలపై పాక్ ప్రతీకార చర్యలు



  • Apr 24, 2025 16:35 IST

    Pahalgam Terror Attack: పాక్ స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్ సైట్ మూసివేత



  • Apr 24, 2025 16:32 IST

    Pahalgam Terror Attack: రెండు శాతం పైగా పడిపోయిన పాక్ స్టాక్ మార్కెట్లు



  • Apr 24, 2025 16:31 IST

    Pahalgam Terror Attack: భారత్ దాడి చేస్తే తిప్పికొట్టాలని ఆదేశం



  • Apr 24, 2025 16:30 IST

    Pahalgam Terror Attack: సైన్యానికి సెలవులు రద్దు చేసిన పాకిస్తాన్



  • Apr 24, 2025 16:29 IST

    Pahalgam Terror Attack: సింధు జలాలను ఆపడమంటే యుద్ధం ప్రకటించడమే : పాక్



  • Apr 24, 2025 16:28 IST

    Pahalgam Terror Attack: భారత్ విమానాలకు పాక్ గగనతలం మూసివేత



  • Apr 24, 2025 16:27 IST

    Pahalgam Terror Attack: పాకిస్తాన్ సంచలన నిర్ణయం



  • Apr 24, 2025 16:06 IST

    తక్షణమే దేశం విడిచి వెళ్లాలని ఆదేశం



  • Apr 24, 2025 16:06 IST

    పాకిస్తాన్ పౌరుల వీసాలను రద్దు చేసిన భారత్



  • Apr 24, 2025 15:42 IST

    Pahalgam: ఉగ్రదాడి ఎఫెక్ట్.. పాపం పాకిస్థాన్ అమ్మాయితో పెళ్లి క్యాన్సిల్!

    రాజస్థాన్ కు చెందిన షాతన్ సింగ్ అనే వ్యక్తికి పాకిస్థాన్ కు చెందిన ఓ హిందూ యువతితో ఏప్రిల్ 24న పెళ్లి ఫిక్స్ అయింది. అయితే తాజాగా పాక్ తో పూర్తిగా సంబంధాలు తెంచుకోవడంతో వాఘా- అట్టారి బార్డర్ మూసివేయగా అక్కడకు వెళ్లలేక పెళ్లి ఆగిపోయింది.

    marriage cancel
    marriage cancel

     



  • Apr 24, 2025 15:42 IST

    Pahalgam Terror Attack: ఏ క్షణమైనా భారత్ -పాక్ యుద్ధం.. వేగంగా మారుతున్న పరిణామాలు?

    సరిహద్దులో ఆయుధాలు కదులుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఒప్పందాలు రద్దైపోతున్నాయి. పాక్, భారత్‌ల మధ్య దౌత్య సంబంధాలు తెగిపోయాయి. అటు పాక్ ఇండియా బార్డర్‌లో మిస్సేల్ టెస్ట్ చేస్తోంది. ఈ పరిస్థితులు అన్నీ చూస్తోంటే ఇరు దేశాల మధ్య యుద్ధం తప్పదేమో అనిపిస్తోంది.

    india pak war



  • Apr 24, 2025 15:41 IST

    Pahalgam: మూడేళ్ల చిన్నారి ఉందన్న వదల్లేదు.. మూడు నిమిషాలు పాటు కాల్చి కాల్చి!

    ఉగ్రదాడిలో 35 ఏళ్ల భరత్ భూషణ్ తన ప్రాణాలు కోల్పోయాడు. తనకు మూడేళ్ల చిన్నారి ఉన్నందున విడిచిపెట్టాలని భరత్‌ భూషణ్‌ వారిని కోరినా పట్టించుకోకుండా తన భర్తను మూడు నిమిషాల పాటు అతి దారుణంగా  కాల్చేశాడని భరత్ భార్య సుజాత వాపోయింది.  

     Bharat Bhushan
    Bharat Bhushan

     



  • Apr 24, 2025 15:40 IST

    Pahalgam Terror Attack Videos: పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!

    పహల్గాంలో జరిగిన హింసకాండ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఉగ్రవాదులు టూరిస్టులపై కాల్పులు జరిపి 28 మందిని హతమార్చారు. ఆ ప్రాంతంలో జరిగిన కాల్పుల వీడియోలు తాజాగా వైరల్‌గా మారాయి. సోషల్ మీడియా మొత్తం అవే వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.

    Pahalgam attack
    Pahalgam attack Photograph: (Pahalgam attack)

     



  • Apr 24, 2025 14:41 IST

    ఉగ్రదాడిలో మరణించిన మహారాష్ట్ర వాసి అతుల్ మోనే అంత్యక్రియలు పూర్తి



  • Apr 24, 2025 14:06 IST

    ఇకపై పాకిస్తాన్‌తో ఎలాంటి మ్యాచ్‌లు ఉండవు : బీసీసీఐ

    బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్‌తో భారత్ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు.  ఐసీసీ కారణంగానే పాక్‌తో తటస్థ వేదికల్లో ఆడుతున్నట్లు రాజీవ్ శుక్లా వెల్లడించారు.

    BCCI: అలాంటి యాడ్స్‌ లో క్రికెటర్లు ఉండకూడదు..బీసీసీఐకి కేంద్రం హెచ్చరిక!



  • Apr 24, 2025 14:02 IST

    పుల్వామా నుంచి పహల్గామ్‌ అటాక్ వరకు.. మొత్తం చేసింది వాడే!!

    భారత్‌పై అనేక ఉగ్రదాడుల వెనుక ప్రస్తుత పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. 2018 నుంచి ఆయన ISIగా బాధ్యతలు సీకరించిన ఏడాదికే పుల్వామా దాడి జరిగింది. పహల్గామ్ అటాక్‌కు 3రోజుల ముందు కూడా అసీమ్ ఉగ్రవాదులను రెచ్చగొట్టే వాఖ్యలు చేశాడు.

     Pakistan army chief Asim Munir
    Pakistan army chief Asim Munir

     



  • Apr 24, 2025 14:01 IST

    పాస్‌పోర్టు పోగొట్టుకొని పరాయి దేశంలో 42 ఏళ్లు ఉన్న వ్యక్తి.. చివరికీ

    ఉద్యోగం కోసం బహ్రెయిన్‌కు వెళ్లిన ఓ వ్యక్తి.. తన పాస్‌పోర్టు పోగొట్టుకొని ఏకంగా 42 ఏళ్ల పాటు అక్కడే ఉండిపోయాడు. తాజాగా ఇండియకు తిరిగివచ్చారు. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి సమచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.

    Kerala Man, Stranded In Bahrain Since 1983, Finally Returns Home
    Kerala Man, Stranded In Bahrain Since 1983, Finally Returns Home

     



  • Apr 24, 2025 14:00 IST

    ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

    జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

    pahalgam attack
    pahalgam attack

     



  • Apr 24, 2025 13:49 IST

    నెల్లూరుకు చేరుకున్న మధుసూదన్ రావు మృతదేహం



Advertisment
Advertisment
Advertisment