నేషనల్ UPSC CSE 2025: సివిల్స్ దరఖాస్తులకు గడువు పెంపు అఖిల భారత సర్వీసుల్లో 979 పోస్టుల భర్తీ కోసం సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (CSE) పరీక్షకు జనవరిలో నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష గడువు ఫిబ్రవరి 18తో ముగియగా.. తాజాగా యూపీఎస్సీ ఫిబ్రవరి21 వరకు గడువు పెంచింది. By B Aravind 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ UPSC CSE: యూపీఎస్సీ సివిల్స్ 2025 నోటిఫికేషన్ రిలీజ్.. అప్లికేషన్, అర్హత వివరాలివే! యూపీఎస్సీ సివిల్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. అఖిల భారత సర్వీసుల్లో దాదాపు 979 పోస్టుల భర్తీకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ పరీక్షకు UPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025 జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11వరకు ఆన్లైన్ వేదికగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. By srinivas 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ UPSC NDA: ప్లస్ 2 అర్హతతో ఉద్యోగాలు.. ఈ రోజే లాస్ట్ డేట్! UPSC NDA ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఈ రోజే చివరి తేదీ. ఇంటర్ చదువుతున్న, పూర్తయిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 406 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో చేయాలి. వచ్చే ఏడాది ఏప్రిల్ 13న పరీక్ష నిర్వహించనున్నారు. By Kusuma 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ UPSC సివిల్ మెయిన్స్ ఫలితాలు విడుదల.. ఇదిగో లింక్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (మెయిన్స్) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్వ్యూల కోసం ఎంపికైన అభ్యర్థుల హాల్‌టికెట్ నంబర్లతో జాబితాను విడుదల చేసింది. సెప్టెంబర్ 20 నుంచి 29 వరకు మెయిన్స్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. By B Aravind 09 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGPSCపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం! TG: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) పరిపాలన, పరీక్షల విధానాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. టీజీపీఎస్సీకి అదనంగా 142 పోస్టులు మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. By V.J Reddy 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: సివిల్స్ మెయిన్స్‌కు అర్హత సాధించిన వారికి సీఎం రేవంత్ ఆర్థిక సాయం.. ఏంతంటే ? తెలంగాణ నుంచి యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్‌కు అర్హత సాధించిన విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ ఆర్థిక సాయం చేశారు. మొత్తం 135 మందికి రూ.లక్ష చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. ఇందులో 113 మంది పురుషులు ఉండగా.. 22 మంది మహిళలు ఉన్నారు. By B Aravind 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi : బీసీ,ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు గండి.. విపక్షాల ఒత్తిడికి వెనక్కి తగ్గిన కేంద్రం కేంద్రంలోని వివిధ శాఖల్లో ఉన్న జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ హోదాలో 45 మందిని నేరుగా నియమించే ప్రక్రియ ఆగిపోయింది. బీసీ,ఎస్సీ,ఎస్టీ ఉద్యోగాలకు గండికొడుతున్నారని విపక్షాలు విమర్శలు చేయడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. ఈ విధానాన్ని మళ్లీ పరిశీలిస్తామని పేర్కొంది. By B Aravind 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Puja Khedkar: పూజా ఖేద్కర్‌కు మరో బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణ వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌కు మరో షాక్ తగిలింది. చీటింగ్ కేసులో ఆమె దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. ఫోర్జరీ పత్రాల వ్యవహారంలో ఆమెకు ఎవరైనా సాయం చేశారా అనే కోణంలో విచారణ చేపట్టాలని పోలీసులకు ఆదేశించింది. By B Aravind 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu UPSC: సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నారా ? ఫ్రీ కోచింగ్, ఫ్రీ హాస్టల్.. ఎక్కడంటే హైదరాబాద్‌లోని తెలంగాణ షెడ్యూల్ క్యాస్ట్ స్టడీ సర్కిల్ ఉచిత హాస్టల్ వసతితో కూడిన కోచింగ్ ఇస్తోంది. ప్రతి ఏడాది 100 అడ్మిషన్లను తీసుకుంటున్నారు. ఇందుకోసం ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. tsstudycircle.co.inలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు జులై 31 చివరి తేది. By B Aravind 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn