క్రైం Jai Sri Ram: పరీక్షల్లో జై శ్రీరాం అని రాసినందుకు పాస్ చేశారు..అసలు ట్విస్ట్ ఏంటంటే! ఉత్తరప్రదేశ్లోని ఒక యూనివర్సిటీకి చెందిన మొదటి సంవత్సరం విద్యార్థులు కొందరు పరీక్షలకు హాజరై, సమాధాన పత్రాల్లో 'జై శ్రీరామ్', క్రికెటర్ల పేర్లను వ్రాసి ఉత్తీర్ణులయ్యారు. అయితే, ఇప్పుడు ఈ వ్యవహారంపై చర్యలు తీసుకున్నారు. By Bhavana 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kashi: కాశీలోనే చనిపోవాలని చాలామంది ఎందుకు కోరుకుంటారు..? హిందూ గ్రంధాల ప్రకారం.. కాశీలో తుది శ్వాస విడిచిన వారు సంసారం అనే సంకెళ్ళ నుంచి విముక్తి పొందుతారని చెబుతున్నారు. ఈ విముక్తి కేవలం ప్రాపంచిక బాధల నుంచి తప్పించుకోవడమే కాకుండా శాశ్వతమైన ఆనందం లభిస్తుందని నమ్ముతారు. ఇక్కడికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు మోక్షం పొందేందుకు వస్తారు. By Vijaya Nimma 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Holi 2024: చితాభస్మంతో హోలీ.. ఎక్కడో తెలుసా? కాశీలోని మార్నికర్ణికా ఘాట్ వద్ద అఘోరీలు, సాధువులు మసాన్ హోలీలో పాల్గొంటారు. చితాభస్మంతో ఆడే హోలీ ఇది. రంగ్భరి ఏకాదశి తర్వాతి రోజు ఈ హోలీ జరుపుకుంటారు. రేపే(మార్చి 21) మసాన్ హోలీ. శివుడు మార్నికర్ణికా ఘాట్ వద్ద ఇలానే హోలీ ఆడాడని భక్తుల నమ్మకం. By Vijaya Nimma 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Murder : టీ ఇవ్వమని అడిగి మరీ.. పిల్లలను చంపేశాడు! ఉత్తర్ప్రదేశ్ లో ఇద్దరు చిన్నారులను దారుణంగా చంపిన నిందితుడ్ని ఎన్ కౌంటర్ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. పాత కక్షల నేపథ్యంలో నిందితుడు చిన్నారులను చంపినట్లు అధికారులు గుర్తించారు. నిందితుడు టీ కావాలని బాధితుల ఇంటికి వెళ్లి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తుంది. By Bhavana 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Free Electricity : ఈ ఒక పనిచేస్తే చాలు..రైతులకు ప్రతినెలా 1045 యూనిట్ల ఫ్రీ విద్యుత్..! రైతుల విషయంలో యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. యూపీలో ప్రభుత్వం రైతులకు గొట్టపు బావులకు ఫ్రీ విద్యుత్ అందిస్తోంది. ఈ మేరకు యూపీ పవర్ కార్పొరేషన్ నుంచి ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. By Bhoomi 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rajya Sabha Polls: యూపీలో రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ విజయం..! యూపీలోని 10 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించింది. ఎస్పీ అభ్యర్థులు రెండు స్థానాల్లో విజయం సాధించారు. మొత్తం 10 స్థానాలకు ఓటింగ్ జరిగింది. ఇందులో బీజేపీ 8, సమాజ్ వాదీ పార్టీ 2 స్థానాల్లో పోటీ చేసింది. By Bhoomi 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Up Assembly: ముస్లింల పూర్వీకులు కూడా సనాతన ధర్మం పాటించిన వారే: యూపీ సీఎం యోగి! రామ మందిర నిర్మాణం పట్ల ప్రతి సనాతనీ సంతోషిస్తున్నారని, ముస్లింల పూర్వీకులు కూడా సనాతనిలే. రామమందిరాన్ని ముందుగా నిర్మించి ఉండాల్సిందని చాలా మంది ముస్లింలు అన్నారని యూసీ సీఎం యోగి అన్నారు. By Bhavana 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya: అన్ని జైళ్లలో రామమందిర ప్రారంభోత్సవం ప్రత్యక్ష ప్రసారం! యూపీ ప్రభుత్వం రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లను చేసింది. జనవరి 22న జరగబోయే రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని జైళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని జైళ్లశాఖ మంత్రి ధర్మవీర్ ప్రజాపతి తెలియజేశారు. By Bhavana 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya: అయోధ్యలో మాంసం, మద్యం అమ్మకాలు బంద్..యోగి ప్రభుత్వం ఆదేశాలు! అయోధ్య రామ మందిరం ప్రతిష్టను పురస్కరించుకుని ఆలయానికి 100 కోసి మార్గ్ లో మద్యం, మాంసం విక్రయాలను నిషేధించాలని యోగి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. By Bhavana 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn