Latest News In Telugu LPG Price: బిగ్ అప్డేట్.. రూ. 600 లకే గ్యాస్ సిలిండర్ ధర.. వివరాలు మీకోసం.. ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉజ్వల యోజన(Ujjwala Yojana) లబ్ధిదారులకు మరో బహుమతిని ప్రకటించింది కేంద్రం. ఎల్పిజి సిలిండర్‌పై(LGP Gas Cylinder) సబ్సిడీని రూ.100 పెంచింది. గతంలో రూ.200 సబ్సిడీని అందించిన ప్రభుత్వం.. ఇప్పుడు మరో రూ. 100 పెంచి మొత్తం రూ. 300 సబ్సిడీని అందిస్తోంది. By Shiva.K 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Central Cabinet Decisions: తెలంగాణపై కేంద్రం వరాల జల్లు.. ఎట్టకేలకు కృష్ణా జలాలపై స్పందన.. ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తున్న కృష్ణా నీళ్ల సమస్యకు పరిష్కారం చూపుతామంటూ కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. అంతేకాదు.. సమ్మక్క సారక్క కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే పసుపు బోర్డు ఏర్పాటుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. By Shiva.K 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కేబినెట్ లో నిర్ణయాలు తీసుకుంటున్నది మంత్రులు కాదు... రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు... దేశంలోని ప్రతి సంస్థలోనూ ఆర్ఎస్ఎస్ తమ సొంత వ్యక్తులను చొప్పిస్తోందన్నారు. కేబినెట్ లో నిర్ణయాలు తీసుకుంటున్నది మంత్రులు కాదన్నారు. మంత్రి వర్గంలో ఏం జరగాలనేది ఆర్ఎస్ఎస్ కు చెందిన ఓ పెద్ద మనిషి నిర్ణయిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రులను అడిగినా నిజం చెబుతారన్నారు. తాము తమ మంత్రిత్వ శాఖలను నడపడం లేదని కేంద్ర మంత్రులు చెబుతారని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ నియమించిన వ్యక్తులు ఆ మంత్రిత్వ శాఖలను నడుపుతున్నారని చెప్పారు. By G Ramu 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn