Latest News In Telugu Travel: విమానంలో ప్రయాణించేటప్పుడు ఈ వస్తువులను ఎప్పుడూ ఉంచవద్దు.. లేకుంటే మీ పని గోవిందే! విమానంలో ప్రయాణించేటప్పుడు చెక్-ఇన్ లగేజీలో ఈ వస్తువులను ఎప్పుడూ ఉంచవద్దు, లేకుంటే మీరు సమస్యలను ఎదుర్కొంటారు. చెక్-ఇన్ లగేజీలో ఉంచాల్సి వస్తే వాటిని సరిగ్గా ప్యాక్ చేయడం చాలా ముఖ్యం. ఈ కారణంగా విలువైన వస్తువులను ఎల్లప్పుడూ మీ వద్ద ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu పర్వత రహదారులపై సురక్షితంగా నడపడం ఎలా..? మీకోసం కొన్ని చిట్కాలు..! ఈ వేసవి కాలంలో, పట్టణ వాసులు వేడి నుండి తప్పించుకోవడానికి ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి కొండలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు.అయితే ఎత్తైన పర్వత శ్రేణులను అధిరోహించినప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలి.వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. By Durga Rao 01 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu విడాకుల ఆలయం గురించి మీకు తెలుసా? విడాకుల ఆలయం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా ఈ మాట కొంచెం మీకు వింతగా అనిపిస్తుంది. కదా! ఈ ఆలయం వెనుక ఉన్న 700 ఏళ్ల చరిత్ర గురించి అద్భుతమైన వాస్తవాలను తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. By Durga Rao 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఇండియాలో అత్యంత పరిశుభ్రమైన సరస్సు..ఎక్కడ ఉందో తెలుసా ! ఒక చిన్న గ్రామంలో ఉన్న ఈ సరస్సు, సహజ సౌందర్యంతో సందర్శకులను కట్టి పడేస్తోంది. ఈ లేక్ మన దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నీటి వనరుగానూ పేరు తెచ్చుకుంది. అయితే ఆ సరస్సు ఎక్కడ ఉందో చూసేయండి! By Durga Rao 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Gujarat Taj Mahal: పర్యాటక ప్రాంతంగా గుజరాత్ తాజ్ మహల్! ఇండియాలోని పర్యాటక ప్రదేశాల్లో గుజరాత్ రాష్ట్రం అత్యంత ప్రసిద్ధి చెందింది. అయితే గుజరాత్ లో పర్యాటక ప్రాంతాలే కాకుండా తాజ్ మహల్ కూడా ఉంది. మీకు ఈ తాజ్ మహల్ గురించి తెలుసా..తెలియకపోతే ఈ స్టోరీ చదవండి! By Durga Rao 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sunday Trip: హైదరాబాద్‌కు కూత వేటు దూరంలో.. ఈ స్పాట్ ప్రత్యేకించి లవర్స్ కోసమే! రంగనాయక సాగర్ రిజర్వాయర్‌లో దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో ఒక ద్వీపం ఉంది. ఆదివారం ఫ్యామిలీ లేదా లవర్‌తో కలిసి ఓ మినీ ట్రిప్ వెయ్యాలంటే ఇక్కడకు వెళ్లవచ్చు. రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ సైట్ సిద్దిపేట పట్టణానికి దాదాపు 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. By Trinath 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ SHIPS: కార్గో షిప్ లో ఎంత చమురును వినియోగిస్తారు ? ఆహార ధాన్యాలు చమురు వంటి వస్తువులు ఒక దేశం నుండి మరొక దేశానికి రవాణా చేయబడతాయి. వేల కిలోమీటర్లు ప్రయాణించే కార్గో షిప్‌లు ఎంత చమురు వినియోగిస్తున్నాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మైలేజీ ఎంత? కార్గో షిప్ ఒక కిలోమీటరు దూరం ప్రయాణించడానికి ఎంత ఇంధనాన్ని వినియోగిస్తుంది? By Durga Rao 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kashi Viswanath: కాశీ నగరం గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు.. వాచ్ లైవ్! పురాతన నగరమైన కాశీ ఎన్నో అద్భుతాలకు నిలయం. కాశీ గురించి చెప్పుకోవడానికి సంవత్సరాలు కూడా సరిపోవు. బనారస్‌లో మరణించినవాడు మోక్షాన్ని పొందుతాడని భక్తుల నమ్మకం. ఇక కాశీకి సంబంధించిన అనేక రహస్యాలను తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి. By Archana 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Women's Day 2024 : విమెన్స్ డే వీకెండ్.. ఈ టూరిస్ట్ స్పాట్స్ పై ఓ లుక్కేయండి! రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళల కోసమే ఉన్న ఈ ప్రత్యేకమైన రోజును డిఫరెంట్‌గా ప్లాన్ చేసుకోవచ్చు. మీ మమ్మితో సేఫ్ అండ్ బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్‌కు వెళ్లవచ్చు. డార్జిలింగ్, జైపూర్, కుఫ్రి, మున్నార్‌కు విజిట్ చేయబచ్చు. మార్చి 9,10 తేదీలు శని, ఆదివారాలని మర్చిపోవద్దు! By Trinath 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn