Latest News In Telugu Women's Day 2024 : విమెన్స్ డే వీకెండ్.. ఈ టూరిస్ట్ స్పాట్స్ పై ఓ లుక్కేయండి! రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళల కోసమే ఉన్న ఈ ప్రత్యేకమైన రోజును డిఫరెంట్‌గా ప్లాన్ చేసుకోవచ్చు. మీ మమ్మితో సేఫ్ అండ్ బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్‌కు వెళ్లవచ్చు. డార్జిలింగ్, జైపూర్, కుఫ్రి, మున్నార్‌కు విజిట్ చేయబచ్చు. మార్చి 9,10 తేదీలు శని, ఆదివారాలని మర్చిపోవద్దు! By Trinath 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mysterious Cities: ఈ దేశాల్లో చావు మాట వినిపించకూడదు.. రోగం కనిపించకూడదు.. ప్రపంచంలో చాలా వింత కట్టుబాట్లు ఉన్న ప్రదేశాలు చాలానే ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో చనిపోవడం కూడా నేరమే. జబ్బు పడటం కూడా తప్పే. అలంటి నగరాల గురించి తెలిస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. మరి అటువంటి నగరాలూ ఏవో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. By KVD Varma 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IRCTC: ప్రేమికులకు గుడ్ న్యూస్.. వాలెంటైన్స్ డే స్పెషల్ టూర్ ప్రకటించిన ఐఆర్సీటీసీ..!! ఈ వాలెంటైన్స్ డేని మీ భాగస్వామితో గుర్తుండిపోయేలా.. ప్రత్యేకంగా మార్చుకోవాలనుకుంటే, IRCTC మీకు సహాయం చేస్తోంది. 3 రాత్రులు, 4 పగళ్లు థాయ్‌లాండ్‌ను సందర్శించడానికి ఇది ఒక సువర్ణావకాశం. ఈ ప్యాకేజీ ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో మీరు పట్టాయా, బ్యాంకాక్‌లను సందర్శించవచ్చు. By Bhoomi 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Car Driving Tips : రాత్రిపూట డ్రైవింగ్ చేస్తున్నారా?సురక్షితంగా మీ గమ్యం చేరాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!! సురక్షితమైన డ్రైవింగ్ అందరికీ చాలా ముఖ్యం. కానీ పగటిపూట డ్రైవింగ్ చేయడానికి..రాత్రిపూట డ్రైవింగ్ చేయడానికి మధ్య చాలా తేడా ఉంటుంది. మీరు రాత్రిపూట డ్రైవింగ్ చేయాల్సి వస్తే..కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. అప్పుడే సురక్షితంగా మీ గమ్యాన్ని చేరుకుంటారు. రాత్రి పూట డ్రైవింగ్ చేసేటప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. By Bhoomi 05 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆదిలాబాద్ Adilabad: రహదారులు కావు.. మృత్యుదారులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రహదారులు దారుణంగా మారాయి. మూల మలుపులుగా ఉండే ఈ రహదారుల వల్ల అనేక మంది మృతి చెందారు. అంతే కాకుండా వాహనాలు అదుపు తప్పి పక్కనే ఉండే ఇళ్లలోకి దూసుకెళ్తున్నాయి. By Karthik 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn