తెలంగాణ Maha Kumbh Mela: ప్రయాగ్‌రాజ్ వెళ్లే వారికి అలర్ట్..నేడు ఆ రైలు రద్దు..14 గంటల ముందే రైల్వే శాఖ ప్రకటన! సికింద్రాబాద్ నుంచి కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్ రాజ్ మీదుగా దానాపూర్ వెళ్లాల్సిన రైలును రైల్వే బోర్డు రద్దు చేసింది. బుధవారం ఉదయం బయల్దేరాల్సి ఉండగా..మంగళవారం రాత్రి రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. By Bhavana 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Trains Canceled : ప్రయాణీకులకు బిగ్ అలర్ట్.. ఆ రూట్లలో ట్రైన్స్ రద్దు.. కాజీపేట, వరంగల్ రూట్లలో రైళ్లల్లో ప్రయాణిస్తున్నారా. అయితే ఇది మీ కోసమే. ఈ రూట్లలో ఈ నెల 10 నుంచి ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. కాజీపేట జంక్షన్ నుంచి వరంగల్ మీదుగా నడిచే పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. By Madhukar Vydhyula 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Train Alert: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు, మరికొన్ని! తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే ట్రైన్ ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు అలర్ట్ జారీ చేశారు. ట్రాక్ నిర్వహణ, సిగ్నలింగ్ పనుల కారణంగా రాష్ట్రంలో పలు ట్రైన్లు రద్దు చేసినట్లు తెలిపారు By Bhavana 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్..! | Goods Train Drone Visuals | RTV పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్..! | Peddapalli Goods Train meets with accident while on its way from Nizamabad to Palasa and its Drone Visuals | RTV By RTV Shorts 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app నిలిచిపోయిన రైళ్లు ప్రయాణికుల కష్టాలు | Trains In Tirupati | RTV నిలిచిపోయిన రైళ్లు ప్రయాణికుల కష్టాలు | Due to Heavy rains in Andhra Pradesh Trains Stopped by Railway Authorities to ensure the safety of passengers In Tirupati | RTV | By RTV Shorts 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Trains Cancelled: రెయిన్ ఎఫెక్ట్.. మరో 49 రైళ్లు రద్దు.. లిస్ట్ ఇదే! తెలుగు రాష్ట్రాల్లో వరదలు పోటెత్తిన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మరోసారి పెద్ద ఎత్తున రైళ్లను రద్దు చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు నడిచే రైళ్లను రద్దు చేసింది. ఇందులో సోమవారం, మంగళవారం అలాగే బుధవారం నడిచే రైళ్లు కూడా ఉన్నాయి. By B Aravind 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Rain Effect: మరికొన్ని రైళ్లు రద్దు...రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ దారి మళ్లింపు! తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ఇప్పటికే 30 కి పైగా రైళ్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే మరికొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ దారిని మళ్లించినట్లు తెలిపారు. By Bhavana 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Trains Cancelled: తెగిపోయిన రైల్వేలైన్.. తెలంగాణ, ఏపీ మధ్య ఆ రైళ్లన్నీ రద్దు! తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది.భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. మహబూబాబాద్ సమీపంలోని అమోధ్య గ్రామంలో చెరువు కట్ట తెగింది.దీంతో విజయవాడ – కాజీపేట మార్గంలో ట్రాక్ ను ఆనుకొని వరద నీరు ప్రవహించడంతో ట్రాక్ కింద రాళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. By Bhavana 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Trains Cancelled: అయోధ్య మార్గంలో మరో ఏడు రైళ్లు రద్దు.. లిస్ట్ ఇదే! అయోధ్య ధామ్-అయోధ్య కాంట్-సాలార్‌పూర్ రైల్వే సెక్షన్‌ను రైల్వేశాఖ విద్యుదీకరణ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో ఏడు రైళ్లను రద్దు చేశారు. ఏ ట్రైన్స్ క్యాన్సిల్ అయ్యాయో తెలుసుకోవడం కోసం పూర్తి ఆర్టికల్‌ను చదవండి. By Trinath 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn