నేషనల్ మాఘి పూర్ణిమ స్పెషల్.. కుంభమేళాలో కొత్తగా మళ్లీ ట్రాఫిక్ ఆంక్షలివే మహాకుంభమేళాలో ట్రాఫిక్ జామ్ వల్ల పోలీసులు కొత్త ట్రాఫికి ఆంక్షలు అమలు చేశారు. అవి ఫిబ్రవరి 11 నుంచే అమలు అవుతున్నాయి. ఫిబ్రవరి 12న మాఘి పూర్ణమి కావడంతో క్రౌడ్ పెరిగే అవకాశముందని ఈ నిర్ణయం తీసుకున్నారు. మరో పక్క యూపీలో 300 కిమీ మేర వాహనాలు నిలిచిపోయాయి. By K Mohan 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ నువ్వేం శాడిస్ట్ మొగుడివిరా.. భార్య విడాకులు అడిగిందని చలాన్లతో రివేంజ్! తన భార్య విడాకులు అడిగిందని ఓ భర్త ఆమెపై రివేంజ్ ప్లాన్ చేశాడు. తన భార్యపై ఉన్న కోపంతో ఆమె పేరుపై ఉన్న బైక్ పై చలాన్లు వచ్చేటట్లు ప్రవర్తించాడు. ఈ విచిత్రమైన సంఘటన బీహార్ లో చోటుచేసుకుంది. విడాకులు అయ్యే వరకు బైక్ ను తిరిగి ఇవ్వనని ఆమెకు చెప్పేశాడు. By Krishna 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ వాహనదారులకు బిగ్ షాక్.. రూల్స్ అతిక్రమిస్తే ఇకపై క్రిమినల్ కేసులే! వాహనాలపై అనాధికార స్టిక్కర్లు అమర్చి, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తున్నట్లయితే క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. ఎమ్మెల్యే ఆన్ డ్యూటీ, ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అనే స్టిక్కర్లు ఉంటే ఎంవీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయనున్నారు. By Kusuma 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad: బిగ్ అలర్ట్.. వారం రోజుల పాటు ఆ ఫ్లైఓవర్ మూసివేత..! హైదరాబాద్ లోని వాహనదారులకు ట్రాఫిక్ అధికారులు ఓ ముఖ్య హెచ్చరికను జారీ చేశారు.నిత్యం రద్దీగా ఉండే గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ను వారం రోజుల పాటు మూసివేయనున్నట్టు తెలిపారు. By Bhavana 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: హైదరాబాద్ లో రేపు ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..! హైదరాబాద్ లో రేపు జరగబోయే మారథాన్ రన్ సందర్భంగా ఉదయం 4. 30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అధికారులు వివరించారు. ఈ మారథాన్ నెక్లె్స్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమై ఎన్టీఆర్ మార్గ్, మీదుగా సాగుతుంది. By Bhavana 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Traffic Rules: ట్రాఫిక్ పోలీసులతో పని లేదు.. కానీ.. రూల్స్ తప్పితే మోత మోగిపోద్ది! ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించే వారిని నియంత్రించడానికి ఇకపై పోలీసుల పని ఉండకపోవచ్చు. సిక్కిం రాష్ట్రంలో ట్రాఫిక్ నిర్వహణ బాధ్యతలు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీ తో జరపనున్నారు. ఈ 25 నుంచి అన్ని రకాల ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనలు AI టెక్నాలజీ పరిధిలోకి తెస్తున్నారు. By KVD Varma 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Traffic Rules : హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు! రాజేంద్రనగర్ లో నూతనంగా నిర్మించిన హైకోర్టు భవనానికి బుధవారం భూమి పూజ నిర్వహించనున్నారు.ఈ క్రమంలో భూమి పూజ జరిగే ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. By Bhavana 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad Traffic : ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు కొత్త రూల్స్...ఆ వాహనాలకు నో పర్మిషన్..!! హైదరాబాద్ లో ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు పోలీసులు కొత్త రూల్స్ రెడీ చేశారు. లారీలు, ట్రక్కులు, ట్రాలీలకు పగటి వేళలో సిటీలోకి అనుమతి ఉండదు. రాత్రివేళలోనూ వాటికి కేటాయించిన రూట్లలో మాత్రమే పర్మిషన్ ఉంటుంది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. By Bhoomi 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: ఇక నుంచి నగరంలో ఉదయం, సాయంత్రం హెవీ వెహికల్స్ కు నో పర్మిషన్! సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇక నుంచి ఉదయం, సాయంత్రం సమయాల్లో భారీ వాహనాలు తిరిగేందుకు అనుమతి లేదని మాదాపూర్ జోన్ ఇన్ చార్జి ట్రాఫిక్ డీసీసీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. By Bhavana 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn