Renu Desai : రేణు దేశాయ్‌పై ట్రోలింగ్.. ఇద్దరు నిందితుల అరెస్ట్
సినీ నటి రేణు దేశాయ్‌ను టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో అసభ్యకరమైన, అసభ్య పదజాలంతో దూషించిన ఇద్దరు వ్యక్తులను సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.
సినీ నటి రేణు దేశాయ్‌ను టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో అసభ్యకరమైన, అసభ్య పదజాలంతో దూషించిన ఇద్దరు వ్యక్తులను సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.
ఆస్కార్ వేదికపై అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఒకే కేటగిరీకి ఇద్దరు విజేతలుగా నిలవడంతో టైగా ముగిసింది. 98 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగడం ఇది ఏడోసారి కావడం విశేషం.
తమిళనాట రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న నటుడు విజయ్, ఇప్పుడు తన వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలిచారు. నిర్మాత కల్పతి ఎస్.సురేష్ కుమారుడి వెడ్డింగ్ రిసెప్షన్‌కు విజయ్, త్రిష ఒకే కారులో రావడంతో అందరూ షాక్ అయ్యారు.
టాలీవుడ్ స్టార్స్ హీరో హీరోయిన్స్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నలు వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. మార్చి 4న హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. మరోవైపు మార్చి 1న దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో ఫుడ్ అండ్ స్వీట్స్ పంపిణీ చేస్తున్నారు.
తమిళ చిత్రసీమలో గత కొద్దికాలంగా విడాకుల పరంపర కొనసాగుతోంది. దశాబ్దాల కాలం కలిసి ఉన్న జంటలు సైతం విడిపోతుండటం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
2024లో 'ఆహా' ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలై మంచి గుర్తింపు తెచ్చుకున్న చిత్రం 'హాట్ స్పాట్'. అదే జోష్‌తో ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా 'హాట్ స్పాట్ 2 మచ్' ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ భార్య సంగీత కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన నుండి విడాకులు కోరుతూ ఆమె ఈ రోజు చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల మధ్య ఇన్నాళ్లుగా సాగిన సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. ఇద్దరి పెళ్లి గ్రాండ్ గా రాజస్థాన్ లో ఉదయ్ పూర్ లో జరిగింది. అనంతరం ఇద్దరు తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.