తెలంగాణ Telangana High Court : న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించిన పిటిషనర్.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు! ఓ పిటిషనర్ విషయంలో ఈరోజు తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఉన్నత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించిన పిటిషనర్‌కు ఏకంగా రూ. 1కోటి జరిమానా విధించింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక తీర్పును వెలువరించారు. By Madhukar Vydhyula 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణ హైకోర్టు సీజే అలోక్ అధారే బదిలీ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే గతేడాది జులైలో నియామకమయ్యారు. సీజేగా ఉన్న జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. By K Mohan 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ పట్నం నరేందర్‌రెడ్డికి బిగ్ షాక్.. ఆ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు! కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి బిగ్ షాక్ తగిలింది. లగచర్ల ఘటనలో జిల్లా కోర్టు ఉత్తర్వులు కొట్టివేయాలంటూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. మెరిట్స్ ఆధారంగా బెయిల్ పిటిషన్‌ను పరిశీలించాలని కింది కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. By srinivas 04 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ చార్మినార్ ను కూడా కూలుస్తారా?: హైడ్రా చీఫ్ పై హైకోర్టు ఫైర్! హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం ఎందుకు కూల్చారని ప్రశ్నించింది. వద్దని ఆదేశాలిచ్చినా పట్టించుకోరా అంటూ మండిపడింది. 48 గంటల్లోగా ఖాళీ చేయాలని ముందే ఎలా కూలుస్తారని నిలదీసింది.చార్మినార్‌ను కూడా కూలుస్తారా అంటూ సీరియస్ అయ్యింది. By B Aravind 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Gangula Kamalakar: మంత్రి గంగుల కమలాకర్‌కు హైకోర్టులో ఊరట! 2018 గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. దీనిపై గంగుల స్పందిస్తూ.. తన ఎన్నిక విషయంలో చివరికీ న్యాయమే గెలిచిందంటూ హర్షాన్ని వ్యక్తం చేశారు. By V.J Reddy 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn