ఇన్స్టాగ్రామ్ ప్రేమ.. ఇల్లువదిలి వెళ్లిపోయిన 17ఏళ్ల బాలిక, చివరికి..!
మియాపూర్ టీఎన్‌నగర్‌కు చెందిన 17ఏళ్ల బాలిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఉప్పుగూడకు చెందిన 22ఏళ్ల విఘ్నేశ్‌తో ప్రేమలో పడింది. అతడి కోసం ఇల్లు వదిలి వెళ్లింది. ఆపై ఆ యువకుడు అత్యాచారం చేశాడు. పెళ్లి చేసుకోమంటే కోపంతో ఆమెను చంపేశాడు. ఎవరూ లేని ప్రాంతంలో పడేశాడు.
/rtv/media/media_files/2025/01/18/7N6jZQQjNueTUDq0wcW4.jpg)
/rtv/media/media_files/2024/10/22/M1mbkTqA38ie6C4pjWPc.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/murder-1.jpg)