Society నువ్వేం టీచర్ వి రా.. విద్యార్థులను లోపలికి రమ్మని! | Teachers Harassment On Students At Medak | RTV By RTV 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TS: 2008 డీఎస్సీ బాధితులకు కాంట్రాక్టు టీచర్ ఉద్యోగాలు డీఎస్సీ 2008 బాధితులకు కాంట్రాక్టు టీచర్ ఉద్యోగాలు ఇవ్వాలని తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్ట్ పద్దతిలో పని చేసేందుకు తమ అంగీకార పత్రం ఇచ్చిన వారిని విధుల్లోకి తీసుకోనున్నట్టు ప్రకటించింది. By Manogna alamuru 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Teachers: టీచర్స్ బదిలీ చట్టంపై ప్రభుత్వం సంచలన నిర్ణయం.. అధికారులకు కీలక ఆదేశాలు! ఏపీ పాఠశాల విద్యలో జీవో 117 ఉపసంహరణపై ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సూచించాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. విద్యార్థి డ్రాప్ అవుట్ కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి శనివారం నో బ్యాగ్ డేగా ప్రకటించి కో కరిక్యులమ్ యాక్టివిటీస్ రూపొందించాలన్నారు. By srinivas 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayanagaram: ఏపీలో దారుణం.. వాగులో కొట్టుకుపోయిన టీచర్లు! ఏకలవ్య పాఠశాలకు చెందిన ఇద్దరు టీచర్లు కొండ వాగులో కొట్టుకుపోయిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. హరియాణాకు చెందిన మహేష్, ఆర్తి స్కూల్ నుంచి ఇంటికి వెళ్తూ కొండవాగులో కొట్టుకుపోయారు. ఆర్తి చనిపోగా మహేష్ గల్లంతయ్యారు. వాగు దాటొద్దని చెప్పినా వినలేదని స్థానికులు తెలిపారు. By srinivas 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu : టీచర్ల కొరత ఉన్న చోట.. విద్యావాలంటీర్లు : ఏపీ సీఎం! పాఠశాలల్లో ఎక్కడా టీచర్స్ కొరత లేకుండా చూడాలని, అవసరమైతే విద్యా వాలంటీర్లను నియమించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉపాధ్యాయుల ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయో అన్నింటకీ వాలంటీర్లను తీసుకోవాలని బాబు చెప్పారు. By Bhavana 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఉపాధ్యాయుల బదిలీల్లో రాజకీయ జోక్యం వద్దు-మంత్రి లోకేష్ పాఠశాల విద్య ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఇందులో అధికారులకు కొన్ని ముఖ్య ఆదేశాలను జారీ చేశారు. టీచర్ల మీద అనవసర యాప్‌ల భారాన్ని తగ్గించాలని లోకేష్ చెప్పారు. బదిలీల విషయంలో రాజకీయ జోక్యం ఉండకూడదని ఆదేశించారు. By Manogna alamuru 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayawada:విజయవాడలో టీచర్ల మహాధర్నా విజయవాడలో హై టెన్షన్ నెలకొంది. మహాధర్నా పేరుతో టీచర్లు పోరుబాట పట్టారు. 1వ తేదీనే జీతాలు ఇవ్వాలనే డిమాండ్‌తో 36 గంటల ధర్నాకు యూటీఎఫ్ పిలుపునిచ్చింది. By Manogna alamuru 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu మాకు ఫ్రీ వద్దు.. బస్సు టికెట్ కొంటామంటున్న అక్కడి మహిళలు ఖమ్మం జిల్లాలోని వెంకటాయపాలెం గవర్నమెంట్ మహిళా టీచర్స్ ఆదర్శవంతమైన నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. ఆర్టీసీ అందించే ఫ్రీ టికెట్ తమకు వద్దని, టికెట్ తీసుకుని గవర్నమెంట్ కు తమవంతు ఆర్థిక సహాయం అందిస్తామని ముందుకొచ్చారు. మంచి మనసుతో మరింతమంది స్ఫూర్తిగా నిలవాలని కోరారు. By srinivas 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం పాఠశాలకు హిజాబ్ వద్దంటున్న టీచర్స్..చంపేస్తామంటున్న పేరెంట్స్! తరగతి గదిలోకి హిజాబ్ ధరించి రావద్దని చెప్పిన ఉపాధ్యాయులను విద్యార్థినుల తల్లిదండ్రులు చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఈ ఘటన బిహార్ లోని శేఖ్‌పూర్ లో జరిగింది. By Bhavana 03 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn