BIG BREAKING: మీనాక్షి నటరాజన్‌కు బిగ్ షాక్
మీనాక్షి నటరాజన్‌కు ఎన్నికల నామినేషన్ తిరస్కరణ వ్యవహారంలో సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. నామినేషన్ తిరస్కరించిన విషయంలో తాము నేరుగా జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.
Supreme Court :పెళ్లికి ముందు శారీరక బంధం 'క్యారెక్టర్'కు కొలమానం కాదు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు
పెళ్లికి ముందు ఇద్దరు మేజర్లు ఇష్టపూర్వకంగా శారీరక సంబంధం పెట్టుకోవడం వారి ‘క్యారెక్టర్’కు కొలమానం కాదని సుప్రీకోర్టు తేల్చిచెప్పింది. సమకాలీన సమాజంలో మారుతున్న సామాజిక వాస్తవాలను ప్రభుత్వ నియామక బోర్డులు గుర్తించాలని సుప్రీంకోర్టు హితబోధ చేసింది.
Supreme Court : పెళ్లికి ముందు శారీరక సంబంధం ఉంటే క్యారెక్టర్ బ్యాడ్ కాదు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
పెళ్లికి ముందు ఇద్దరు వ్యక్తులు ఇష్టపూర్వకంగా శారీరక సంబంధం పెట్టుకున్నంత మాత్రాన వారి క్యారెక్టర్ బాలేదని, వారిది చెడ్డ ప్రవర్తన అని ముద్ర వేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
పెళ్లయిన కుటుంబ సభ్యురాలే.. కారుణ్య నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
కారుణ్య నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న తల్లిదండ్రులు అనుకోకుండా మరణించినప్పుడు.. వారి స్థానంలో కుటుంబ సభ్యులకు ఇచ్చే కారుణ్య నియామకాలు విషయంలో వివక్షను తొలగించింది.
BIG BREAKING : సుప్రీంకోర్టులో రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు ఊరట!
భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు సుప్రీం కోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఏషియన్ గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్‌లో ఆమె పాల్గొనేందుకు అనుమతిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.
Supreme Court : సెక్స్ వర్క్ చేస్తే కేసులు పెట్టొద్దు.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు!
సెక్స్ వర్కర్ల హక్కుల విషయంలో సుప్రీంకోర్టు తాజాగా చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ తీర్పులో.. స్వచ్ఛందంగా సెక్స్ వర్క్ చేసుకునేవారిని నేరస్తుల్లా చూడకూడదని కోర్టు స్పష్టం చేసింది.
Supreme Court : CBSE త్రిభాషా సూత్రంపై పిటిషన్ .. కేంద్రానికి ‘సుప్రీం’ నోటీసులు
CBSE 9వ తరగతి విద్యార్థుల కోసం ప్రతిపాదించిన నూతన ‘త్రిభాషా సూత్రం’ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నూతన భాషా విధానంపై చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను పరిశీలించేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అంగీకరించింది.
Supreme Court : ఐఏఎస్ అధికారుల పిల్లలకూ కోటా కావాలా? రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
రిజర్వేషన్ల ఫలాలను అందుకొని సామాజికంగా, ఆర్థికంగా అత్యున్నత స్థాయికి చేరిన కుటుంబాలు.. తిరిగి అదే కోటాను ఆశించడంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పూర్తి స్థాయిలో స్థిరపడినప్పుడు, ఇక వారి పిల్లలకు రిజర్వేషన్ల కోటా ఎందుకు?" అని ప్రశ్నించింది.
/rtv/media/media_files/2026/06/10/meenakshi-2026-06-10-07-31-30.jpg)
/rtv/media/media_files/2026/04/30/supreme-court-2026-04-30-14-44-30.jpg)
/rtv/media/media_files/2026/06/03/fotojet-8-2026-06-03-08-57-49.jpg)
/rtv/media/media_files/2026/05/29/supreme-court-2026-05-29-15-13-49.jpg)
/rtv/media/media_files/2026/03/24/supreme-court-2026-03-24-14-50-27.jpg)
/rtv/media/media_files/2026/03/12/supreme-court-2026-03-12-14-12-12.jpg)
/rtv/media/media_files/2026/03/09/supreme-court-2026-03-09-18-31-39.jpg)