బిజినెస్ Stock Market Down : ఆర్బీఐ నిర్ణయంతో ఇన్వెస్టర్లకు షాక్.. రూ.2.82 లక్షల కోట్లు నష్టం! ఆర్బీఐ రేపో రేట్లపై తీసుకున్న నిర్ణయం ప్రభావంతో సెన్సెక్స్ 582 పాయింట్ల పతనాన్ని చవిచూసింది. మరోవైపు నిఫ్టీ 180 పాయింట్లు నష్టపోయింది. ఒక రోజు ముందు స్టాక్ మార్కెట్ 870 పాయింట్లకు పైగా పెరిగింది. ఆర్బీఐ వైఖరి ఊహించిన దానికంటే కఠినంగానే ఉందని నిపుణులు చెబుతున్నారు. By KVD Varma 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Crash : మూడురోజుల్లో స్టాక్ మార్కెట్ నష్టాలు.. ఎన్ని లక్షల కోట్లో తెలిస్తే మతిపోతుంది! సెన్సెక్స్ మంగళవారం గరిష్ట స్థాయి నుంచి 1250 పాయింట్లకు పైగా పతనంతో ముగిసింది. మరోవైపు, మరోవైపు నిఫ్టీ గురించి కూడా మంగళవారం గరిష్ట స్థాయికి 390 పాయింట్లు దిగువన ముగిసింది. మూడు రోజుల్లో ఇన్వెస్టర్స్ రూ.21,35,196.7 కోట్ల నష్టాన్ని చూశారు . By KVD Varma 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Updates : కోలుకుంటున్న స్టాక్ మార్కెట్.. లాభాల్లో సెన్సెక్స్-నిఫ్టీ! నిన్న భారీ పతనాన్ని చూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 1200 పాయింట్ల లాభంతోనూ నిఫ్టీ 300 పాయింట్ల లాభంతోనూ దూసుకెళ్లాయి. ఆ తరువాత కాస్త కిందికి దిగివచ్చినప్పటికీ.. నిన్నటితో పోలిస్తే లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. By KVD Varma 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Crash : ఒక్క భయం.. 15 లక్షల కోట్ల ఆవిరి.. స్టాక్ మార్కెట్ పతనంతో భారీ నష్టం! స్టాక్ మార్కెట్ లో బ్లాక్ మండే కనిపించింది. భారీ పతనంతో ఇన్వెస్టర్స్ ఒక్కరోజులోనే 15 లక్షల కోట్ల రూపాయలను పోగొట్టుకున్నారు. అమెరికాలో మాంద్యం భయం కనిపించడంతో ఈ పరిస్థితి తలెత్తిందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి మరి కొన్ని రోజులు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు By KVD Varma 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Down: స్టాక్ మార్కెట్ భారీ పతనం.. ఇన్వెస్టర్స్ కి రక్త కన్నీరు! భారత స్టాక్ మార్కెట్ లో ఈరోజు భారీ పతనం కనిపిస్తోంది. సెన్సెక్స్ 1500 పాయింట్లకు పైగా.. నిఫ్టీ 800 పాయింట్లకు పైగా కిందికి పడిపోయాయి. అమెరికా మాంద్యం భయం.. ఇరాన్-ఇజ్రాయేల్ యుద్ధ మేఘాలు.. స్టాక్ మార్కెట్ పతనానికి కారణాలుగా చెబుతున్నారు. By KVD Varma 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Budget Day Stock Market: బడ్జెట్ ప్రకటనకు ముందు స్టాక్ మార్కెట్ పరుగులు.. మరి కొద్దిసేపట్లో పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ పరుగులు తీస్తూ ప్రారంభం అయింది. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా పెరిగింది. నిఫ్టీ 60 పాయింట్లకు పైగా పెరిగింది By KVD Varma 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Market Capitalization : నాలుగుకోట్ల కోట్ల రూపాయలు.. రికార్డ్ సృష్టించిన కంపెనీల మార్కెట్ క్యాప్.. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్(BSE) లిస్ట్ అయినా కంపెనీల మార్కెట్ క్యాప్ రికార్డ్ సృష్టించింది. ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.4,29,32,991.65 కోట్లకు చేరుకుంది. సెన్సెక్స్ బుధవారం (జూన్ 12) ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి 77,079.04 పాయింట్లను చేరడంతో ఇది సాధ్యం అయింది. By KVD Varma 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Sensex Record: ప్రధానిగా మూడోసారి మోదీ ప్రమాణస్వీకారం.. స్టాక్ మార్కెట్ రికార్డ్ బ్రేక్ పరుగులు.. మూడోసారి ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టడంతో ఈరోజు (జూన్ 10) స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయిలో ప్రారంభం అయింది. సెన్సెక్స్ గరిష్ఠ స్థాయి 77,079.04కి చేరుకుంది. నిఫ్టీ 0.39% పెరిగి 23,382.05 వద్ద ఉంది. ఐటీ, మెటల్ తప్ప అన్ని రంగాల సూచీలు గ్రీన్లో ఉన్నాయి By KVD Varma 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Today: స్టాక్ మార్కెట్లో లాభాల జోరు.. పరుగులు తీస్తున్న ఇండెక్స్ లు.. ఎన్డీయే ప్రభుత్వం కొలువు తీరుతుండడం.. ఆర్బీఐ జీడీపీ వృద్ధి రేటును 7.2 శాతానికి పెంచడంతో పాటు ద్రవ్యోల్బణం 4.5% ఉంటుందని అంచనా వేయడంతో స్టాక్ మార్కెట్ ఇండెక్ లు ఈరోజు (జూన్ 7) ప్రనులు తీశాయి. ఈరోజు స్టాక్ మార్కెట్ పరుగుల లెక్కలను ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn