బిజినెస్ Stock Market Today: బ్యాంకింగ్ స్టాక్స్ నిన్న దూసుకుపోయాయి.. ఈరోజు మార్కెట్ పై నిపుణుల అభిప్రాయం ఇదే! ఏప్రిల్ చివరిలో ప్రారంభమైన వారాన్ని లాభాలతో స్టాక్ మార్కెట్ మొదలు పెట్టింది. బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. ఇక ఈరోజు స్టాక్ మార్కెట్లు ఎలా ఉండవచ్చు? ఏ స్టాక్స్ కొనవచ్చు? ఏవి అమ్మవచ్చు? నిపుణులు ఏమి చెబుతున్నారు? ఈ విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Nifty Boom: నిఫ్టీ తగ్గే ఛాన్సే లేదట.. డిసెంబర్ నాటికి రికార్డ్ స్థాయి గ్యారెంటీ అంటున్న నిపుణులు స్టాక్ మార్కెట్ మొన్నటివరకూ లాభాల బాటలో కదలాడి, రికార్డు స్థాయిలో ఇండెక్స్ లు చేరాయి. అయితే, ఈ మధ్య కొంత తగ్గుదల కనిపిస్తోంది. కానీ, డిసెంబర్ చివరి నాటికి నిఫ్టీ బాగా పుంజుకుని, 14% పైగా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలకు ఆర్టికల్ చూడండి. By KVD Varma 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market : యుద్ధ భయాలు.. స్టాక్ మార్కెట్ ఈరోజు ఎలా ఉండొచ్చు.. నిపుణులు ఏమంటున్నారు? ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ భయాల పరిస్థితుల్లో నిన్న స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. మరి ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది? ఏ స్టాక్స్ పంచి పెరఫార్మెన్స్ చూపించే అవకాశం ఉంది. నిపుణుల సూచనలు ఏమిటి? తెలుసుకోవడం కోసం ఆర్టికల్ చూడండి. By KVD Varma 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ LIC: ఎల్ఐసీ పెట్టుబడి పెట్టిన ఆ షేర్లతో కోట్లరూపాయల లాభం! ఎల్ఐసీ అదానీ కంపెనీలో పెట్టుబడులు పెట్టింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో అదానీ గ్రూపులో పెట్టిన పెట్టుబడులపై 59 శాతం అంటే దాదాపు 22,378 కోట్ల రూపాయల లాభాన్ని సంపాదించింది ఎల్ఐసీ. By KVD Varma 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Sensex Today: పరుగులు పెడుతున్న సెన్సెక్స్.. లాభాల జోరు! దేశీయ స్టాక్ మార్కెట్ల బుల్లిష్ రన్ కొనసాగుతోంది. నిన్నటి ఆల్ టైమ్ హై జోరును కొనసాగిస్తూ ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఈరోజు బుల్లిష్ రన్ కొనసాగుతుందని నిపుణులు భావిస్తున్నారు. By KVD Varma 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Foriegn Investors: అప్పటిలానే.. ఇప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్స్ వెల్లువ మన స్టాక్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల వెల్లువ కొనసాగుతోంది. ఈనెలలో రూ.38,098 కోట్ల పెట్టుబడులు విదేశీ ఇన్వెస్టర్ల నుంచి వచ్చాయి. గత ఎన్నికల ముందు కూడా FPIలు మన స్టాక్ మార్కెట్లో భారీగా పెట్టుబడులు పెట్టారు. ఈ సంవత్సరంలో రెండు లక్షల కోట్ల పెట్టుబడి పెట్టారు. By KVD Varma 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market: ఫెడ్ రేట్ల సందడి ముగిసింది.. ఈరోజు స్టాక్ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు? యూఎస్ ఫెడ్ రేట్ల అంచనాలు ముగిశాయి. రెండు రోజులు స్టాక్ మార్కెట్ లాభాల్లో నిలిచింది. ఇప్పుడు ఫెడ్ రేట్ల హడావుడి ముగిసిన తరువాత ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది? నిపుణులు ఏమంటున్నారు? స్టాక్ మార్కెట్ స్పెషల్ ఫోకస్ టైటిల్ పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. By KVD Varma 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ STOCK MARKET: భారీగా పడిపోయిన స్టాక్ మార్కేట్ సూచీలు.. నష్టాల్లో చిన్న మదుపరుల కంపెనీలు భారీగా పడిపోయిన సూచీలతో బీఎస్ఈ లో మదపరులు సంపదగా పరగణించే నమోదిత కంపెనీల మార్కెట్ల విలువ 13 లక్షల కోట్లు ఆవిరైపోయాయి. By Durga Rao 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ FPI investments: మన స్టాక్ మార్కెట్లో పెరిగిన ఫారిన్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు.. ఎందుకంటే.. మన స్టాక్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్స్ పెట్టుబడులు జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో బాగా పెరిగాయి. ఫిబ్రవరిలో 1500 కోట్ల రూపాయలకు పైగా విదేశీ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. జనవరిలో ఫారిన్ ఇన్వెస్టర్స్ మన స్టాక్ మార్కెట్ నుంచి వెనక్కు తగ్గారు. By KVD Varma 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn