Latest News In Telugu Bhadrachalam : డేంజర్లో భద్రాచలం.. మూడో ప్రమాదం హెచ్చరిక జారీ! TG: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి పెరుగుతోంది. నీటిమట్టం 42.2 అడుగులకు చేరింది. దిగువకు 8 లక్షల క్యూసెక్కుల నీరు వెళ్తున్నాయి. ఈరోజు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. By V.J Reddy 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: నిండుకుండలా శ్రీశైలం..మరో సారి గేట్లు ఎత్తే అకాశం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణానది పొంగిపోర్లుతోంది. దీంతో భారీగా వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. ఈ కారణంగా జలాశయం నిండు కుండలా మారింది. దీంతో శ్రీశైలం గేట్లను మరోసారి ఎత్తే అవకాశం కనిపిస్తోంది. By Manogna alamuru 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
కర్నూలు Srisailam : తెలుగు యూనివర్సిటీలో చిరుతపులి సంచారం.. వీడియో వైరల్! శ్రీశైలం తెలుగు యూనివర్సిటీలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. యూనివర్సిటీ గోడపై నుంచి చిరుత వెళ్తుండగా స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవిశాఖ అధికారులు సూచించారు. వీడియో వైరల్ అవుతోంది. By srinivas 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nagarjuna Sagar: నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి.ఈ క్రమంలో సోమవారం ఉదయం 8 గంటలకు నాగార్జున సాగర్ గేట్లు తెరవాలని అధికారులు నిర్ణయించారు.ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం ఈరోజు ఉదయానికి చేరుకోనుంది. By Bhavana 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srisailam: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. జలాశయం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు అధికారులు. కాగా ఆ దృశ్యాలు చూసేందుకు శ్రీశైలానికి భారీగా చేరుకుంటున్నారు పర్యాటకులు. By V.J Reddy 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srisailam: శ్రీశైలం జలాశయం వద్ద పర్యాటకుల సందడి.. భారీగా ట్రాఫిక్ జామ్ శ్రీశైలం ప్రాజెక్టు వద్ద పర్యాటకలు సందడి నెలకొంది. వీకెండ్ కావడంతో జలాశయాన్ని చూసేందుకు భారీగా తరలివచ్చారు.దీంతో శ్రీశైలం రహదారిపై దాదాపు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. By B Aravind 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: శ్రీశైలం –హైదరాబాద్ ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ శ్రీశైలం ఘాట్ రోడ్డు స్వీచ్ యార్డు నుంచి 10 కిలోమీటర్లమేర తీవ్ర ట్రాఫిక్ అంతరాయం కలిగింది. దీంతో యాత్రికులు రోడ్ల మీద ఇబ్బందులు పడుతున్నారు. యూపాయింట్, డ్యామ్ ,లింగాలగట్టు, పాతాళగంగ, ఈగలపెంట, దోమలపెంట వరకు ట్రాఫిక్ జామ్ అయింది. By Manogna alamuru 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: శ్రీశైలం ఆలయంలో అపచారం.. ఉద్యోగిని చితక్కొట్టిన భక్తులు..! శ్రీశైలం ఆలయంలో అపచారం చోటుచేసుకుంది. క్యూలైన్ ఉద్యోగి మద్యం సేవించి విధుల్లో పాల్గొనడంతో గమనించిన భక్తులు అతడిని చితకబాదారు. అనంతరం ఆలయ పవిత్రతను కాపాడాలని భక్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. By Jyoshna Sappogula 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu : నేడు శ్రీశైలానికి సీఎం చంద్రబాబు AP: ఈరోజు సీఎం చంద్రబాబు శ్రీశైలం లో పర్యటించనున్నారు. భ్రమరాంభ మల్లికార్జునస్వాముల వారిని దర్శించుకోనున్నారు. శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించి జలహారతి ఇవ్వనున్నారు. అనంతరం నీటిపారుదల అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. By V.J Reddy 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn