Shorts for app భద్రాచలంలో వైభవంగా సీతారాముల కళ్యాణం.. | Bhadrachalam Ramayya Kalyanam | RTV భద్రాచలంలో వైభవంగా సీతారాముల కళ్యాణం.. | Bhadrachalam Ramayya Kalyanam is conducted by Temple Organizers and devotees celebrate this occasion with lot of worship | RTV By RTV Shorts 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app భద్రాద్రి రాములోరి కల్యాణంలోటీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు | Bhadrachalam Sita Rama Kalyanam | RTV భద్రాద్రి రాములోరి కల్యాణంలోటీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు | TTD Chairman BR Naidu visits temple and attends Bhadrachalam Sita Rama Kalyanam | RTV By RTV Shorts 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ SRI RAMA NAVAMI 2025: శ్రీరామ నవమి నాడు చేతికి ఈ దారం కట్టుకోండి.. ఇక మీకు తిరుగు ఉండదు శ్రీరామ రక్షను పఠించడంతోపాటూ ఎరుపు, పసుపు దారం తీసుకుని రామ రక్ష చెప్పాలి. ఇలా రామ రక్షను 11 సార్లు చెబుతూ.. దారంపై 11 ముడులను వేయాలి. ఆ దారాన్ని శ్రీరాముడి పాదాల దగ్గర ఉంచి పూజ చేయాలి. ఆ తర్వాత ఆ దారాన్ని మణికట్టుపై కట్టుకుంటే అంతా శుభమే జరుగుతుంది. By Vijaya Nimma 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Sri Rama Navami 2025: నవమి రోజే సీతారాముల కల్యాణం ఎందుకు చేస్తారో... తెలుసా! చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో శ్రీ మహా విష్ణువు జన్మించినట్లు భక్తుల నమ్మకం.ఆ పర్వదినాన్నే మనం శ్రీరామనవమిగా జరుపుకుంటాం. మరీ ఈ రోజే ఎందుకు సీతారాముల కల్యాణం చేస్తారు అనే విశేషాలు ఈ కథనంలో... By Bhavana 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Sri Rama Navami 2025: ఆరోగ్యానికి శ్రీరామ నవమి పానకం రక్ష శ్రీరామ నవమి నాడు రాముడికి నైవేద్యంగా పానకం పెడతారు. బెల్లం, యాలకులు, మిరియాలు, తులసి వంటి వాటితో తయారు చేసిన ఈ పానకం తాగితే జీర్ణ సమస్యలు అన్ని తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి సమస్యలు రాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందని అంటున్నారు. By Kusuma 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn