స్పోర్ట్స్ Rishabh Pant: ధోనీ చెప్పినట్లే చేశా.. ఉప్పల్ విజయ రహస్యం బయటపెట్టిన పంత్! SRHపై సాధించిన విజయంపై లఖ్‌నవూ కెప్టెన్ రిషబ్ పంత్ ఆసక్తికర విషయం వెల్లడించాడు. మ్యాచ్ క్లిష్ట సమయాల్లో ఎలా ఆడాలో తన మెంటార్ ధోనీ నుంచి నేర్చుకుని, ఇక్కడ అప్లై చేశానని చెప్పాడు. ఓటమితో కుంగిపోవడం, విజయంతో పొంగిపోవద్దని ధోనీని చూని నేర్చుకున్నానన్నాడు. By srinivas 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025: 200 స్కోర్ క్రాస్ చేయలేకపోయిన SRH.. పంత్ గెలిపిస్తాడా ? ఐపీఎల్ సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టంతో 190 పరుగులు చేసింది. నితిష్ కుమార్ 32, ట్రావిస్ హెడ్ 47, అంకిత్ వర్మ 36, క్లాసెన్ 26 పరుగులు చేసి స్కోర్‌ను ముందుకు తీసుకెళ్లారు. లక్నో టీమ్ నుంచి షార్దుల్ ఠాకుర్ నాలుగు వికెట్లు తీశాడు. By B Aravind 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో టీమ్.. ఐపీఎల్ (IPL) 2025లో భాగంగా గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన లక్నో బౌలింగ్ ఎంచుకుంది. ఇంతకుముందు ఎస్ఆర్ఎచ్ ఒక మ్యాచ్ గెలిచిన సంగతి తెలిసిందే. లక్నో ఢిల్లీ చేతిలో ఓడిపోయింది. By B Aravind 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Mohammed Shami : సన్‌రైజర్స్ కు బిగ్ షాక్.. మహ్మద్ షమీకి గాయం! సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో సన్‌రైజర్స్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ గాయం అయింది. దీంతో వెంటనే అతను మైదానం నుండి వెళ్లిపోయాడు. By Krishna 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ SRH mems: SRH వైల్డ్ ఫైర్.. సోషల్ మీడియాలో మీమ్స్ పేల్చుతున్న ఫ్యాన్స్ SRH ఫ్యాన్స్ ఈ ఐపీఎల్ సీజన్ టీం ఎంట్రీ తెగ ఎంజాయ్ చేస్తోంది. ఆరంభంలోనే అదిరిపోయే రికార్డ్‌తో ఆరెంజ్ ఆర్మీ సీజన్లో అరంగేట్రం చేసింది. ఆరు వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. దీంతో SRH ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ తగ్గేదే లేదు అంటున్నారు. By K Mohan 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025: ఇవాళ సన్ రైజర్స్ VS రాజస్థాన్ మ్యాచ్.. ఆ టీమ్‌కే గెలుపు అవకాశాలు ఐపీఎల్ 2025 మొదలైంది. ఈరోజు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రెండో మ్యాచ్ జరగబోతోంది. ఇందులో సన్ రైజర్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనేదానిపై ఆసక్తి నెలకొంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By Manogna alamuru 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL 2024 : ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్ మూటగట్టుకున్న ఎస్ఆర్హెచ్! ఐపీఎల్ చరిత్రలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చెన్నై వేదికగా జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్ 113 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన జట్టుగా నిలిచింది. By srinivas 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL Final: టాస్ గెలిచిన సన్ రైజర్స్.. విజయం ఖాయమేనంటున్న ఎస్ఆర్ హెచ్ ఫ్యాన్స్! ఐపీఎల్ సీజన్ 17 తుది పోరులో కోల్ కతా నైట్ రైడర్స్- సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. చెన్నై చెపాక్ వేదికగా జరుగుతున్న టైటిల్ పోరులో ఎస్ఆర్ హెచ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అనుకున్నట్లుగానే టాస్ గెలవడంతో విజయం ఖాయమేనంటున్నారు ఎస్ఆర్ హెచ్ ఫ్యాన్స్. By srinivas 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL 2024 Final: క్రికెట్ ఫ్యాన్స్‌కు షాక్.. IPL ఫైనల్‌కు వర్షం ముప్పు ఈరోజు SRH, KKR జట్లు రాత్రి 7.30 గంటలకు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో తలపడనున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు రాత్రి చెన్నైలో జల్లులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. By B Aravind 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn