/rtv/media/media_files/2025/04/13/iOKOHYSxseB9NitJn2yb.jpg)
srh vs pbks
ఇప్పుడంతా అభిషేక్ శర్మ పేరే వినిపిస్తోంది. ఫోన్ ఓపెన్ చేస్తే చాలు పవర్ ఫుల్ మ్యూజిక్‌లతో ఉప్పల్ స్టేడియంలో షేక్ చేసిన అభిషేక్ శర్మ వీడియోలే కనిపిస్తున్నాయి. బాదుడు చూశాం.. కానీ వీరబాదుడు చూడటం నిన్ననే చూశామని క్రికెట్ ప్రియులు అంటున్నారు. అది విధ్వంశమా.. విస్పోటనమా?.. దానికి ఏ పేరు పెట్టాలో తెలియడం లేదని చెబుతున్నారు.
Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..
ఆరెంజ్ ఆర్మీ అంటే ఎంటో అందరికీ మరోసారి తెలిసేలా చేశారు. బౌలర్ ఎవరైనా.. బాల్‌ని గ్రౌండ్ బయటకు పంపించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు అభిషేక్. కొడితే ఇలా కొట్టాలి.. ఆడితే ఇలా ఆడాలి అని అభిమానులు, ఆరెంజ్ ఆర్మీ ప్రియులు మాట్లాడుకునేలా చేశాడు. మొదటి మ్యాచ్ తప్పించి మిగతా మూడు మ్యాచ్‌లు పేవలమైన బ్యాటింగ్ చేసిన అభిషేక్.. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో చెలరేగిపోయాడు.
Also Read: మరోసారి ఆగిపోయిన యూపీఐ సేవలు.. గందరగోళానికి గురవుతున్న వినియోగదారులు
ఎన్నో విచిత్రాలు
అయితే ఈ మ్యాచ్‌లో ఎన్నో విచిత్రాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా హీరో విక్టరీ వెంకటేష్ హైదరాబాద్ జట్టుకు పెద్ద ఫ్యాన్.. అలాగే పంజాబ్ జట్టు ఫ్రాంచైజీ ఓనర్ హీరోయిన్ ప్రీతీ జింటా. వీరిద్దరూ కలిసి గతంలో ప్రేమంటే ఇదేరా అనే సినిమా చేశారు.
Also Read: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్
pic.twitter.com/vpo3C9pt1v
— Saketh Venky (@VenkySaketh143) April 12, 2025
పాట మోగింది, ఆట అదిరింది 💥🔥
❤️🔥 @VenkyMama @realpreityzinta ❤️🔥#SRHvsPBKS #PremanteIdera @RamanaGogula
#VictoryVenkatesh 🥂🔥 SRH 🙌
ఇప్పుడు ఆ హీరో హీరోయిన్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ను ఎంజాయ్ చేశారు. అదే సమయంలో వీరి సినిమా నుంచి ఓసాంగ్‌ను వేయగా.. స్టేడియం దద్దరిల్లిపోయింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో పాటు మరెన్నో జరిగాయి. అవి ఇప్పుడు చూసేయండి.
Dey @StarSportsIndia @IPL @SunRisers setup a meetup for both venkatesh & Preity Zinta #SRHvPBKS https://t.co/SyM3qeSdIO
— Rahulian 🐦 (@KlRahulNTR) April 12, 2025
SRH బౌలింగ్‌లో షమ్మీ వేసిన ఓవర్‌లో ఇషాన్ కిషన్ బాల్ పట్టి.. ఎలా తడబడ్డాడో చూడండి.
Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్
Ishan Kishan after stopping the ball lost sight of the ball as it was on the white strips ..
— HomeLander_Raj (@RajHomelander) April 12, 2025
And he was searching the ball like anything .
Bro is unaturally funny 🤣.#SRHvsPBKS #IshanKishan
pic.twitter.com/2goMjSPP79
అలాగే హైదరాబాద్ జట్టులో హెడ్ అండ్ అభిషేక్ వరుసగా ఫోర్లు, సిక్సర్లు బాదుతుండగా.. మాక్స్‌వెల్, ట్రివిస్ హెడ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇద్దరూ ఒకే దేశస్తులైన ఇలా గొడవ పడటంతో అంతా ఆశ్చర్యపోయారు.
Aussie mentality 🔥🔥🔥
— Rajkumar (@Rajkuma82261962) April 12, 2025
Maxwell vs head 🗣️ #SRHvsPBKS pic.twitter.com/seqkt2U6UL
IPL 2025 | srh-vs-pbks | abhishek-sharma | srh | latest-telugu-news | telugu-news