స్పోర్ట్స్ SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా.. ఐపీఎల్ 2025లో ఈరోజు అద్భుతమైన మ్యాచ్ జరిగింది. హైదరాబాద్ ఉప్పల్ లో ఈరోజు పంజాబ్ కింగ్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ నువ్వా నేనా అన్నట్టు ఆడారు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 246 పరుగుల టార్గెట్ ఇస్తే దాన్ని ఎనిమిది వికెట్ల తేడాతో ఛేదించింది. By Manogna alamuru 13 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ SRH VS PBKS: అభిషేక్ శర్మ వీర బాదుడు..40 బంతుల్లో సెంచరీ చాలారోజుల తర్వాత హైదరాబాద్ స్ రైజర్స్ బ్యాటర్లు విజృంభించారు. ముఖ్యంగా ఓపెనర్లు అభిషేక్ శర్మ, హెడ్ లు చితకొట్టారు. అభిషేక్ శర్మ ఏకంగా 40 బంతుల్లో సెంచరీని కొట్టి తగ్గేదే ల్యా అని చెప్పాడు. By Manogna alamuru 12 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ SRH VS PBKS: ఉప్పల్‌లో కొడితే తుప్పల్లో పడింది భయ్యా.. సన్‌రైజర్స్ ముందు భారీ టార్గెట్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు చెలరేగిపోయింది. తొలి ఇన్నింగ్స్ చేసి కింగ్స్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు సాధించింది. దీంతో SRH ముందు 246 భారీ టార్గెట్ ఉంది. By Seetha Ram 12 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ SRH VS PBKS: అన్నా ఏమి కొట్టుడే.. చెండాడేసిన శ్రేయస్.. ఎంత స్కోర్ చేశాడంటే? సన్‌రైజర్స్ హైదరబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో సన్‌రైజర్స్ బౌలర్లకు చెమటలు పెట్టించాడు. 36 బంతుల్లో 82 పరుగులు సాధించాడు. సెంచరీకి కొద్ది దూరంలో ఔటయ్యాడు. By Seetha Ram 12 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : అభిషేక్, క్లాసేన్ మెరుపులు.. పంజాబ్ పై హైదరాబాద్ ఘన విజయం! ఐపీఎల్ 2024 లీగ్ లో భాగంగా చివరి మ్యాచ్ లో సన్ రైజర్స్ టీమ్ అదే దూకుడు కనబర్చింది. పంజాబ్ తో జరిగిన ఈ మ్యాచ్ లో హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. By Anil Kumar 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn