/rtv/media/media_files/2025/04/12/7UfFu6pcYWYqC20i5yNu.jpg)
Abhishek Sharma
వరుసగా ఐదు మ్యాచ్ల ఓటమి తర్వాత ఈరోజు హైదరాబాద్ సన్ రైజర్స్ బ్యటార్లు చితక్కొడుతున్నారు. ఈ మ్యాచ్ గెలవకపోతే ఐపీఎల్ నుంచి ఇంటికి వెళ్ళిపోతారు తరుణంలో బాగా ఆడుతున్నారు. పంజాబ్ ఇచ్చిన 246 పరుగుల భారీ టార్గెట్ ను ఛేధించడానికి బరిలోకి వచ్చిన ఎస్ ఆర్ హెచ్ బ్యాటర్లు ఆంభం నుంచే చితక్కొట్టడం ప్రారంభించారు. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లు విజృంభిచి ఆడేశారు. ఫోర్లు, సిక్స్ లతో చెలరేగిపోయారు. ఈ క్రమంలో హెడ్ 63 పరుగులు చేయగా ...అభిషేక్ శర్మ అయితే ఏకంగా 40 బంతుల్లో 100 పరుగులు చేసి అద్భుతంగా ఆడేశాడు.
today-latest-news-in-telugu | IPL 2025 | srh | srh-vs-pbks